ఏ వంటకు ఏ నూనె వాడాలో తెలుసా?
కానీ చాలా మంది వంట నూనెల విషయంలో ఏ మాత్రం జాగ్రత్తగా ఉండరు. వంట నూనెనే కదా అని ఏది పడితే అది వాడుతుంటారు. కానీ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చేయదా? అని తెలుసుకోకుండా వాడితే మాత్రం ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అందుకే ఏ వంట నూనె మంచిదో తెలుసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్‌లో నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె ఇలా పలు రకాల ఆయిల్స్ దొరుకుతున్నాయి. వీటిలో అసలు ఏ వంట నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది? ఏ వంటకు ఏ నూనె వాడాలి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.