Sat 14:49 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు చేస్తున్నాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీ రవాణా మంత్రిగా నియమితులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు కడపలోని విజయదుర్గ అమ్మవారి ఆలయ సందర్శన అమ్మవారికి ప్రత్యేక పూజలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని వెల్లడి త్వరలోనే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రకటన ఉంటుందని వివరణ Read full story
Sun 13:22 సరిహద్దులు దాటిన టీడీపీ వేడుకలు.. అండమాన్‌లో రెపరెపలాడిన పసుపు జెండా! అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఘనంగా నిర్వహణ త్వరలోనే అండమాన్ పర్యటనకు వస్తానని చంద్రబాబు హామీ టీడీపీతోనే తెలంగాణ సామాన్యులకు స్వేచ్ఛ లభించిందన్న బక్కని నర్సింహులు Read full story
Sun 13:13 రష్యా కీలక ఓడరేవుపై ఉక్రెయిన్ పంజా.. నిలిచిన ఇంధన ఎగుమతులు రష్యాలోని ఉస్త్-లుగా ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి బాల్టిక్ తీరంలోని కీలక గ్యాస్ టెర్మినల్‌ను లక్ష్యంగా చేసుకున్న డ్రోన్లు ఇది ఉగ్రచర్యగా అభివర్ణించిన రష్యా, ప్రతీకారం తప్పదని హెచ్చరిక Read full story
Sun 12:50 రాష్ట్రమంతటా పసుపు పండుగ.. ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్ గ్రామాల్లో పండుగలా సంబరాలు జరుపుకుంటున్న శ్రేణులు Read full story
Sun 12:59 కాళేశ్వరం పాపం కేసీఆర్‌దే.. మరి చర్యలేవి? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిలదీత! ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరుతో లక్షల కోట్ల దోపిడీ అధికారులను, ఇంజనీర్లను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదని వ్యాఖ్య Read full story
Sun 12:27 ఖర్గ్ ద్వీపం అమెరికా వశం!.. ఇరాన్‌కు భారీ షాక్ ఇరాన్ ఆర్థిక వెన్నెముకపై అమెరికా భారీ దెబ్బ భూతల దాడులకు సిద్ధమవుతున్న ట్రంప్ యంత్రాంగం హర్మూజ్ జలసంధిలో తీవ్రతరమవుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగే ప్రమాదం Read full story
Sun 11:57 అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ 5 షరతులు పెట్టిన ఇరాన్ దాడుల నిలిపివేత, ఆంక్షల ఎత్తివేత, సైన్యం ఉపసంహరణ ప్రధాన డిమాండ్లు నష్టపరిహారం చెల్లించాలని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని స్పష్టీకరణ ఇరాన్ ప్రతిపాదనలపై ఇంకా స్పందించని అమెరికా Read full story
Sun 11:38 గల్ఫ్ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు.. కష్టకాలంలో అండగా నిలిచాయని ప్రశంస పశ్చిమాసియా సంక్షోభంలో భారతీయులను ఆదుకున్న గల్ఫ్ దేశాలు విమాన సర్వీసులు నిలిచినప్పుడు తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు బలమైన దౌత్య సంబంధాల వల్లే ఇది సాధ్యమైందన్న ప్రధాని మోదీ Read full story
Sun 11:29 అమరావతి బిల్లుపై కేంద్రం ముందడుగు.. అమిత్ షాతో వెంకయ్య కీలక చర్చ! ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని కోరిన వెంకయ్య వెంకయ్య ప్రతిపాదనకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం Read full story
Sun 10:37 రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచన సామాన్యులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించామన్న మంత్రి రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి ఇంధన సరఫరా వ్యవస్థ గాడిలో పడిందన్న కిషన్ రెడ్డి Read full story