కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు శాఖల కేటాయింపు
- తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు
- కిషన్ రెడ్డికి బొగ్గుల, గనుల శాఖ కేటాయింపు
- బండి సంజయ్‌కి హోం శాఖ సహాయమంత్రి బాధ్యత
సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి దాదాపు 50 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ 2.25 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వీరిద్దరూ 2019లో మొదటిసారి ఇవే నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు.