Mon 11:51 హర్యానాలో గెలిచిందే ఐదుగురు.. అందులో ముగ్గురికి మంత్రి పదవులు త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడమే కారణం నవంబర్ నెలాఖరుతో ముగుస్తున్న అసెంబ్లీ గడువు హర్యానాతో పాటు మహారాష్ట్రలోనూ అక్టోబర్ లో ఎన్నికలు Read full story
Fri 16:38 గర్భం దాల్చిన పదో తరగతి అమ్మాయి... నిందితుడిపై పోక్సో కేసు నమోదు రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ గ్రామంలో ఘటన ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన గిరిజన బాలిక సొంత గ్రామానికి చెందిన యువకుడి కారణంగా గర్భం దాల్చిన వైనం Read full story
Fri 16:37 19 ఏళ్ల యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు.. వీడియో వైరల్ షిరిల్లా అనే యువతికి పదిహేనేళ్ళ జైలు శిక్ష ఉద్దేశపూర్వకంగా కారును వేగంగా నడిపి ప్రియుడు, అతడి స్నేహితుడి హత్య వాహనాన్ని గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చిన యువతి Read full story
Fri 16:34 కాక్రోచ్ పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ మోదీపై సెటైర్! కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలు బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ ఇన్స్టాలో 1.9 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీ Read full story
Fri 16:26 టాప్ ప్లేసుపై కన్నేసిన ఎస్ఆర్‌హెచ్.. ఎలా సాధ్యమంటే? ఆర్సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ప్లేఆఫ్స్ ఖరారు మొదటి మూడు స్థానాలు ఆ జట్లకే సొంతం నేడు హైదరాబాద్‌లో బెంగళూరు, సన్‌రైజర్స్ ఢీ టాప్-2 చేరాలంటే హైదరాబాద్‌కు భారీ విజయం అవసరం నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం మూడు జట్ల పోటీ Read full story
Fri 16:23 పవన్ ను బయటికి తీసుకురావాలన్న కుట్రలు మానండి... జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఫైర్ తమిళనాడులో కొత్త సీఎం విజయ్ మంచి సంప్రదాయం మొదలుపెట్టారని ప్రశంస ఏపీలో వైఎస్ జగన్ వల్లే శత్రుత్వ రాజకీయాలు పెరిగాయని విమర్శ అవమానం జరగకపోయినా జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్న కుట్ర రాజకీయాలు మాని ప్రజాసమస్యలపై చర్చించాలని జగన్‌కు హితవు పద్ధతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని హెచ్చరిక Read full story
Fri 16:12 ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్న ద్వారకానాథరెడ్డిని అభినందించిన లోకేష్ కడప జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ సమీకృత సేంద్రియ సాగుతో సక్సెస్ అయిన రైతు ద్వారకానాథ రెడ్డితో భేటీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని వెల్లడి రసాయన ఎరువులు వీడి సేంద్రియ సాగు వైపు రావాలని రైతులకు పిలుపు ఆదర్శ రైతు కుటుంబాన్ని అభినందించి, ప్రభుత్వ అండ ఉంటుందని హామీ Read full story
Fri 15:59 కామెంటరీ బాక్స్‌లో నోరు నొక్కేస్తున్నారు: శివరామకృష్ణన్ కామెంటరీ చెప్పేవారికి స్వేచ్ఛ ఉండదన్న శివరామకృష్ణన్ కామెంటరీ బాక్స్ లో పరిస్థితి నరకంలా ఉంటుందని వ్యాఖ్య బ్రాడ్‌కాస్టర్లు, బోర్డు ప్రతినిధులు ముందేగానే గైడ్ లైన్స్ ఇస్తారని వెల్లడి Read full story
Fri 15:56 మస్క్ వెనక నిలబడ్డ ఆ వెయిట్రెస్ చైనా మిలిటరీ ఆఫీసరా? ట్రంప్ చైనా పర్యటనలో మస్క్ ఆయనపై చైనా గూఢచర్యం నెరిపినట్లు వార్తలు బీజింగ్ విందులో మస్క్ వెనుక వెయిట్రెస్ ఆమె చైనా మిలిటరీ కమాండర్ అని బ్లాగర్ జెంగ్ ఆరోపణ ఆమె డ్రెస్ కింద గన్ అని అనుమానం Read full story
Fri 15:55 దేశం కష్టాల్లో ఉంది.. సీఎంలతో సమావేశం జరపండి: ప్రధాని మోదీకి కమల్ హాసన్ విజ్ఞప్తి ఇరాన్ యుద్ధ ప్రభావంపై సీఎంలతో జాతీయ సదస్సు జరపాలని ప్రధానికి కమల్ విజ్ఞప్తి పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాల వ్యాట్ తగ్గించాలని కీలక సూచన ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపును సమర్థించిన నటుడు రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్య ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యత పంచుకోవాలని పిలుపు Read full story