తెలంగాణలో బీజేపీకే అత్యధిక సీట్లు, రెండో స్థానంలో కాంగ్రెస్: ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్
- 17 లోక్ సభ స్థానాలకు బీజేపీ 8 నుంచి 10 గెలుచుకోవచ్చునని అంచనా
- కాంగ్రెస్ 6 నుంచి 8 గెలుచుకుంటుందన్న సర్వే ఫలితాలు
- బీఆర్ఎస్ సున్నా నుంచి ఒకటి, మజ్లిస్ పార్టీ ఒక స్థానం గెలుచుకోవచ్చునని అంచనా
కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 8, బీఆర్ఎస్ 0 నుంచి 1 స్థానం, మజ్లిస్ పార్టీ ఒక స్థానం గెలుచుకోవచ్చునని అంచనా వేసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా దాదాపు 16 నియోజకవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీపడ్డాయి.