ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'భార‌తీయుడు 2' నుంచి ల‌వ్ మెలోడీ సాంగ్ రిలీజ్!
    Wed 15:39

    'భార‌తీయుడు 2' నుంచి ల‌వ్ మెలోడీ సాంగ్ రిలీజ్!

    • కమల్ ప్రధాన పాత్రగా 'భారతీయుడు 2'
    • ప్రత్యేక ఆకర్షణగా భారీతారాగణం 
    • సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్ 
    • జులై 12వ తేదీన గ్రాండ్ రిలీజ్
    Read full story
  • రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గిన కంటెంట్ క్రియేటర్ అంజలి.. ఎలా?
    Fri 21:19

    రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గిన కంటెంట్ క్రియేటర్ అంజలి.. ఎలా?

    • తన వెయిట్ లాస్ కోసం 12 అలవాట్లు పాటించినట్లు అంజలి వెల్లడి
    • లో క్యాలరీ డైట్, హై-ప్రోటీన్ డైట్ కీలకమని వెల్లడి
    • ఖరీదైన ఫుడ్స్ కాకుండా ఇంట్లో వండే ఆహారంతోనే సాధ్యమన్న అంజలి
    • వేగంగా బరువు తగ్గడం అందరికీ సురక్షితం కాదంటున్న నిపుణులు
    Read full story
  • రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు: బాలకృష్ణన్
    Fri 21:17

    రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు: బాలకృష్ణన్

    • విజయ్‌కు మద్దతుగా గవర్నర్‌కు లేఖను అందజేసినట్లు వెల్లడి
    • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌కి గవర్నర్ సూచించారని వెల్లడి
    • బయటి నుంచే మద్దతిస్తామన్న వామపక్షాలు
    Read full story
  • రియల్ ఎస్టేట్‌ రంగంలో టెక్నాలజీ విప్లవం.. ఏఐ వాడకంలో భారీ పెరుగుదల
    Fri 21:01

    రియల్ ఎస్టేట్‌ రంగంలో టెక్నాలజీ విప్లవం.. ఏఐ వాడకంలో భారీ పెరుగుదల

    • 2047 నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 9 రెట్లు పెరుగుతుందని అంచనా
    • 5.8 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ-కేపీఎంజీ సంయుక్త నివేదిక
    • వృద్ధికి కీలకంగా మారనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలు
    • ప్రస్తుతం జీడీపీలో 7.3 శాతంగా ఉన్న రియల్టీ రంగం వాటా
    • పెరుగుతున్న ఖర్చులు, నిబంధనల వల్లే టెక్నాలజీ వినియోగం తప్పనిసరి
    Read full story
  • మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలో సువేందు ఓడించారు: అమిత్ షా
    Fri 20:50

    మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలో సువేందు ఓడించారు: అమిత్ షా

    • టీఎంసీ ఓటమితో రాష్ట్రంలో అరాచక పాలన ముగిసిపోయిందన్న కేంద్రమంత్రి
    • బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని వ్యాఖ్య
    • అభివృద్ధితో పాటు హామీలు నెరవేర్చే బాధ్యత బీజేపీపై ఉందని వ్యాఖ్య
    Read full story
  • కేటీఆర్‌లా దోచుకోవడం, దాచుకోవడం తెలియదు: బండి సంజయ్ ఆగ్రహం
    Fri 20:39

    కేటీఆర్‌లా దోచుకోవడం, దాచుకోవడం తెలియదు: బండి సంజయ్ ఆగ్రహం

    • బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి ఇబ్బందులకు గురి చేశారన్న బండి సంజయ్
    • అలా హింసించడం తమకు తెలియదన్న బండి సంజయ్
    • వారిలా డ్రగ్స్ తీసుకోవడం తనకు తెలియదని వ్యాఖ్య
    Read full story
  • వివాదాల మధ్య అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్... కాబోయే భర్త ఎవరు?
    Fri 20:35

    వివాదాల మధ్య అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్... కాబోయే భర్త ఎవరు?

    • కోట్లాది రూపాయల చీటింగ్ కేసులో చిక్కుకున్న అషు రెడ్డి
    • దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
    • న్యాయపరమైన చిక్కుల మధ్యే ఎంగేజ్‌మెంట్ అయినట్లు ప్రకటన
    • ఇది కేసు నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ అని నెటిజన్ల అనుమానం
    • అషు రెడ్డి వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
    Read full story
  • ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం... ముగ్గురి మృతి
    Fri 20:09

    ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం... ముగ్గురి మృతి

    • దుకోనో అగ్నిపర్వతం ఉగ్రరూపం
    • 10 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద
    • చిక్కుకుపోయిన 20 మంది పర్వతారోహకుల తరలింపు
    • 4 కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలు నిషేధం
    Read full story
  • గవర్నర్ ను కలిసిన విజయ్... రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం!
    Fri 20:00

    గవర్నర్ ను కలిసిన విజయ్... రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం!

    • తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన ఉత్కంఠ
    • గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ క్లెయిమ్
    • రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విజయ్
    • 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు వెల్లడి
    • మద్దతిచ్చిన వామపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపిన విజయ్
    Read full story
  • వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ ప్రతిష్ఠను మరింత పెంచుతుంది: రేవంత్ రెడ్డి
    Fri 19:59

    వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ ప్రతిష్ఠను మరింత పెంచుతుంది: రేవంత్ రెడ్డి

    • కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన సీఎం
    • అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గ్రూపులు పక్కన పెట్టాలన్న సీఎం
    • కొడంగల్‌ను రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్ రెడ్డి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV