టగ్ ఆఫ్ వార్.. చైనా సైనికులను చిత్తుగా ఓడించిన భారత ఆర్మీ.. వీడియో ఇదిగో!
- సూడాన్ లో బలగాల మధ్య టగ్ ఆఫ్ వార్
- యూఎన్ మిషన్ లో భాగంగా సూడాన్ లో భారత బలగాలు
- శాంతి ఒప్పందంలో భాగంగా నియమించిన ఐరాస
సూడాన్ లో శాంతి ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి బలగాలను మోహరించింది. యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్ (యూఎన్ఎంఐఎస్) పేరుతో ఏర్పాటు చేసిన మిషన్ లో భారత్ తో పాటు చైనా బలగాలు కూడా ఉన్నాయి. శాంతి స్థాపనకు కృషి చేయడంతో పాటు మానవతా సాయం, భద్రత, మానవ హక్కుల ప్రమోషన్ తదితర లక్ష్యాలతో ఈ మిషన్ ను ఐరాస ఏర్పాటు చేసింది.