బాత్రూంలో 30 పాము పిల్లలు... హడలిపోయిన ఇంటి యజమానులు
- అసోంలోని నాగావ్ జిల్లాలో ఘటన
- ఓ ఇంటి బాత్రూం నుంచి పాము పిల్లల రాక
- అన్నింటిని పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టిన స్నేక్ క్యాచర్
ఇరుగుపొరుగు వారికి కూడా ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం స్థానిక స్నేక్ క్యాచర్ సంజీబ్ దేకాకు సమాచారం అందిచడంతో, అతడు వెంటనే అక్కడికి చేరుకుని ఆ బాత్రూం నుంచి పాము పిల్లలన్నింటినీ బయటికి తీసుకువచ్చాడు. వాటిని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.
కాగా, అవి విష సర్పాలు కాదని, సాధారణ నీటి పాములు గుర్తించారు.