ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జూన్ 1న 'ఇండియా' కూటమి సమావేశానికి హాజరు కావడం లేదు: మమతా బెనర్జీ
    Mon 21:17

    జూన్ 1న 'ఇండియా' కూటమి సమావేశానికి హాజరు కావడం లేదు: మమతా బెనర్జీ

    • ఎన్నికలు, ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించేందుకు ఢిల్లీలో కూటమి భేటీ
    • అదే రోజున బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నందున వెళ్లలేమని స్పష్టం చేసిన తృణమూల్ కాంగ్రెస్
    • మరో వైపు తుపాను సహాయ కార్యక్రమాలకే ప్రాధాన్యమన్న సీఎం
    Read full story
  • ఇళ్లు, ఆలయాల్లో 50,000 టన్నుల బంగారం.. దేశానికి నిరుపయోగం!
    Thu 06:44

    ఇళ్లు, ఆలయాల్లో 50,000 టన్నుల బంగారం.. దేశానికి నిరుపయోగం!

    • దీని విలువ సుమారు రూ.940 లక్షల కోట్లు అని అంచనా
    • బంగారం దిగుమతులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన
    • ఫిజికల్ గోల్డ్‌ను ఈజీఆర్‌లుగా మార్చడానికి 3శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకి
    • జీఎస్టీ సమస్యపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్‌ఎస్‌ఈ
    Read full story
  • రామతీర్థం భక్తులకు శుభవార్త.. గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
    Thu 06:35

    రామతీర్థం భక్తులకు శుభవార్త.. గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన పవన్ కల్యాణ్
    • రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
    • ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పవన్ కల్యాణ్
    • రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాల రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడి
    Read full story
  • కవిత కొత్త పార్టీ.. శ్రీరామనవమి నాడు అధికారిక ప్రకటన!
    Thu 06:23

    కవిత కొత్త పార్టీ.. శ్రీరామనవమి నాడు అధికారిక ప్రకటన!

    • శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం
    • ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో రాజకీయ ప్రవేశం
    • సిద్దిపేట నుంచే పార్టీ జెండా, విధివిధానాల వెల్లడికి అవకాశం
    • వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటన
    • సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమంటున్న కల్వకుంట్ల కవిత
    Read full story
  • అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ చెక్.. మా షరతులు ఒప్పుకుంటేనే శాంతి!
    Thu 06:21

    అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ చెక్.. మా షరతులు ఒప్పుకుంటేనే శాంతి!

    • పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదన తిరస్కరణ
    •  15 సూత్రాల ప్లాన్‌ను పాకిస్థాన్ ద్వారా పంపిన యూఎస్
    •  తమ డిమాండ్లు నెరవేరేవరకూ దాడులు కొనసాగిస్తామని ఇరాన్ స్పష్టం
    •  యుద్ధ విరమణకు సొంతంగా 5 షరతులు విధించిన టెహ్రాన్
    •  మా షరతుల మేరకే యుద్ధం ముగుస్తుందని ఇరాన్ కీలక అధికారి వెల్లడి
    Read full story
  • 'మన మిత్ర' వాట్సాప్ ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డుల జారీ
    Thu 06:07

    'మన మిత్ర' వాట్సాప్ ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డుల జారీ

    • ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల రాయితీ పక్కాగా అమలుకు అధికారులకు ఆదేశాలు
    • దివ్యాంగుల కోసం త్వరలో ప్రత్యేక రుణ రాయితీ పథకం, దివ్యాంగ భవన్‌లు
    • టిడ్కో ఇళ్లలో దివ్యాంగ లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లాట్ల కేటాయింపు
    • వృద్ధులకు నెలకు రూ. 4 వేల పింఛన్ అందిస్తున్నామని మంత్రి డోలా వెల్లడి
    Read full story
  • జగన్‌పై కాంగ్రెస్ వివక్ష చూపడం వల్లే పార్టీ కనుమరుగు: తెలంగాణ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
    Wed 22:24

    జగన్‌పై కాంగ్రెస్ వివక్ష చూపడం వల్లే పార్టీ కనుమరుగు: తెలంగాణ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    • రాష్ట్ర విభజన సమయంలో జగన్‌తో మాట్లాడి ఉండాల్సిందన్న జీవన్ రెడ్డి
    • వైఎస్ మరణం తర్వాత జగన్‌ను అధిష్ఠానం పట్టించుకోలేదని ఆరోపణ
    • సీమాంధ్రలో పార్టీకి ఉనికి కూడా లేకుండా పోయిందన్న జీవన్ రెడ్డి
    Read full story
  • ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా మరణించిన ఫ్యాన్స్‌కు అక్కడ స్మారక చిహ్నం
    Wed 21:47

    ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా మరణించిన ఫ్యాన్స్‌కు అక్కడ స్మారక చిహ్నం

    • చిన్నస్వామి స్టేడియం వెలుపల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన మంత్రి పరమేశ్వర
    • తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడి
    • కమిషన్‌ను వేసి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
    Read full story
  • పాకిస్థాన్ మాదిరి భారతదేశం 'దళారీగా వ్యవహరించదు': అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్య
    Wed 21:24

    పాకిస్థాన్ మాదిరి భారతదేశం 'దళారీగా వ్యవహరించదు': అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్య

    • ఇరాన్, అమెరికాకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పాకిస్థాన్ వెల్లడి
    • అఖిల పక్ష సమావేశంలో మధ్యవర్తిత్వంపై స్పందించిన జైశంకర్
    • 1981 నుంచి పాకిస్థాన్‌ను అమెరికా ఉపయోగించుకుంటోందని విమర్శ
    Read full story
  • జగన్ జీవితం జంగిల్ బుక్ లాంటిది: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
    Wed 20:47

    జగన్ జీవితం జంగిల్ బుక్ లాంటిది: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

    • అరాచకం, అబద్ధాలే తప్పించి వాస్తవాలు ఏనాడూ మాట్లాడలేదని విమర్శ
    • అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం జగన్ బలహీనతకు నిదర్శనమని వ్యాఖ్య
    • వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV