01 Sat 09:46 ప్రియురాలి ఇంటికి ప్రియుడు.. దొంగనుకుని చావబాదిన తండ్రి హైదరాబాద్‌లోని పాతబస్తీ బండ్లగూడలో ఘటన గతంలో బాలికను ఇంట్లోంచి తీసుకెళ్లిన కేసులో జైలుకు 45 రోజుల అనంతరం బయటకు వచ్చిన నిందితుడు తాజాగా బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి చిక్కిన వైనం భయపడి గదిలోకి వెళ్లి డయల్ 100కు ఫోన్
02 Thu 11:15 ఫోన్ ట్యాపింగ్ కేసు: సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు.. రూ.5.92 కోట్ల ఆస్తుల గుర్తింపు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలింపు
03 Thu 11:12 టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తాడని ఊహించిన ఫ్యాన్స్‌కు నిరాశ వన్డే ప్రపంచకప్‌లో ఆడడంపై గాయం ప్రభావం ఉండే ఛాన్స్
04 Thu 10:43 పొత్తుతో వస్తావా.. ఒంటరిగా వస్తావా?: పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సెటైర్ తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన జనసేన వస్తామంటే వద్దంటామా సార్ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై మండిపడుతున్న జనసైనికులు
05 Thu 10:30 పెద్ది విడుదల.. శ్రీవారి సేవలో హీరోయిన్ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన కనిపించిన జాన్వీ కపూర్ డైరెక్టర్‌గా బుచ్చిబాబు సానా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ గుడి ముందు సాష్టాంగ నమస్కారం
06 Thu 10:27 నా స్నేహితుడిని వేధిస్తున్నారు.. సోదరుడిపై సీఎంకు కేశినేని నాని ఫిర్యాదు తన చిన్ననాటి స్నేహితుడిపై తప్పుడు కేసులు పెట్టారన్న కేశినేని నాని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి విజయవాడ ఎంపీ, తన సోదరుడు చిన్ని ప్రోద్బలంతోనే వేధింపులని ఆరోపణ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని ఆవేదన
07 Thu 10:21 2 కోట్ల కోసం తల్లిదండ్రులు, సోదరిని చంపిన కొడుకు.. వాటా గొడవలో అతడిని చంపేసిన ఫ్రెండ్! ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య ఆస్తి తగాదాలతో స్నేహితుడితో కలిసి కుటుంబాన్ని అంతమొందించిన కొడుకు అభిషేక్ హత్యానంతరం నగలు, నగదు పంపకాల్లో స్నేహితుడితో వివాదం అభిషేక్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసి, లూటీ మొత్తంతో పరారైన సమోసా వ్యాపారి
08 Thu 10:15 ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం? ఇరాన్ యుద్ధ ప్రభావం తగ్గించేందుకు కేంద్రం చర్యలు ప్రభుత్వ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రద్దు చేసే యోచన ఆదాయపు పన్ను చట్ట సవరణకు ఆర్డినెన్స్ తెస్తున్నట్లు సమాచారం స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు
09 Thu 10:04 పిల్లల ముందే ఫ్రెంచ్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మృగాళ్ల ఉరిశిక్షను ఖరారు చేసిన పాక్ హైకోర్టు! 2020లో సియాల్‌కోట్-లాహోర్ మోటార్‌వేపై ఫ్రెంచ్-పాకిస్థానీ మహిళపై గ్యాంగ్ రేప్ దోషులు అబిద్ మల్హీ, షఫ్కత్ అలీల ఉరిశిక్షను సమర్థించిన లాహోర్ హైకోర్టు ముగ్గురు చిన్న పిల్లల ముందే తుపాకీతో బెదిరించి, లూటీ చేసి దారుణానికి ఒడిగట్టిన వైనం 2021 మార్చిలో యాంటీ టెర్రరిజం కోర్టు విధించిన మరణశిక్షపై అప్పీళ్లను కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం ఈ ఘోర ఘటన తర్వాత పాకిస్థాన్‌లో మరింత కఠినంగా మారిన యాంటీ-రేప్ చట్టాలు
10 Thu 09:38 బన్నీ-లోకేశ్ మూవీపై కీలక అప్‌డేట్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్ అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో రానున్న AA23 ఆగిపోలేదని వివరణ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వదంతులకు చెక్ పెట్టిన రచయిత రత్నకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానంటూ తన పోస్ట్‌లో వెల్లడి షెడ్యూల్ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం