ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మిల్లర్ల నుంచి ఉత్తమ్ రూ.216 చొప్పున డిమాండ్ చేసింది నిజం కాదా... చిట్టా విప్పుతా!: బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి
    Thu 17:54

    మిల్లర్ల నుంచి ఉత్తమ్ రూ.216 చొప్పున డిమాండ్ చేసింది నిజం కాదా... చిట్టా విప్పుతా!: బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి

    • 'యూ' ట్యాక్స్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి విమర్శలు
    • కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మహేశ్వర్ రెడ్డిపై కేసు
    • ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్న మహేశ్వర్ రెడ్డి
    • ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్
    Read full story
  • మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
    Fri 08:44

    మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

    • తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించినట్టు అభియోగాలు
    • వాటితో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపినట్టు జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై అభియోగాలు
    • బీఆర్ఎస్ హయాంలో 2018లో నమోదైన కేసు
    • మూడు నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన జగ్గారెడ్డి 
    • ఆధారాలు లేవంటూ తాజాగా కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు
    Read full story
  • జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!
    Fri 08:42

    జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో!

    • జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై సరికొత్త ఆఫర్
    • మూడు నెలల ప్లాన్‌పై ఒక నెల సేవలు ఉచితం
    • ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, లైవ్ టీవీ, ఓటీటీ సేవలు
    • రూ.555 నుంచి ప్రారంభమవుతున్న ఆకర్షణీయమైన ప్లాన్లు
    Read full story
  • గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన
    Fri 08:25

    గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన

    • ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లు
    • సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బండి పాటలు
    • ప్రోమోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన
    • కరీంనగర్‌లో నేడు అధికారికంగా పాటల విడుదల
    Read full story
  • ఐపీఎల్‌కు ముందు కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా?
    Fri 08:24

    ఐపీఎల్‌కు ముందు కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా?

    • ఎడమ చేతి నిండా సరికొత్త డిజైన్‌తో కనిపించిన స్టార్ బ్యాటర్
    • కోహ్లీ జీవిత ప్రయాణాన్ని ఈ టాటూ ప్రతిబింబిస్తుందన్న ఆర్టిస్టులు
    • పాత టాటూలను కవర్ చేస్తూ ఈ కొత్త డిజైన్‌ను పూర్తి చేసిన వైనం
    • 'ఏలియన్స్ టాటూ ఇండియా' షేర్ చేసిన వీడియో నెట్టింట‌ వైరల్
    Read full story
  • ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు
    Fri 08:24

    ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు

    • అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని సమర్థించిన నాటో చీఫ్ మార్క్ రుట్టే
    • ఇరాన్ క్షిపణి కార్యక్రమాలతో ఐరోపాకు ముప్పు ఉందని వెల్లడి
    • నాటోపై ట్రంప్ చేసిన విమర్శల నేపథ్యంలో రుట్టే స్పందన
    • పశ్చిమాసియాలో తమ కూటమి పాత్రను వివరించిన నాటో చీఫ్
    Read full story
  • విద్యా రాజధానిగా అమరావతి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు
    Fri 08:19

    విద్యా రాజధానిగా అమరావతి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు

    • ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి
    • బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి జాతీయ సంస్థల ఏర్పాటుకు ఒప్పందాలు
    • దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్‌కు వేదిక కానున్న రాజధాని
    • ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఎన్ఐడీ వంటి వర్సిటీల కార్యకలాపాలు
    • విద్యా సంస్థలకు భారీగా భూ కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం
    Read full story
  • ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక
    Fri 08:06

    ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక

    • ఈరోజు 9 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
    • మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం
    • శనివారం ఏకంగా 90 మండలాలకు వడగాలుల అలర్ట్
    • ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరవచ్చని అంచనా
    • ప్రజలు మధ్యాహ్నం బయటకు రావద్దని అధికారుల సూచన
    Read full story
  • తెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్.. వారానికి ఐదు రకాల టిఫిన్లు.. మెనూ ఇదే!
    Fri 08:02

    తెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్.. వారానికి ఐదు రకాల టిఫిన్లు.. మెనూ ఇదే!

    • వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు
    • ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు అల్పాహారం
    • ఇడ్లీ, దోసె, పూరీ, ఉప్మాతో వారానికి ఐదు రకాల టిఫిన్లు
    • టిఫిన్‌తో పాటు పాలు, రాగిజావ కూడా అందించాలని నిర్ణయం
    • పథకం ద్వారా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
    Read full story
  • చల్లని బీరు... చెమటలు పట్టిస్తోంది!
    Fri 07:55

    చల్లని బీరు... చెమటలు పట్టిస్తోంది!

    • అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో బీర్ల ఉత్పత్తికి ఆటంకాలు
    • వేసవిలో బీర్లకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిక
    • గ్యాస్ కొరతతో పడిపోయిన బీరు సీసాల తయారీ
    • ధరలు 15 శాతం పెంచకపోతే ఉత్పత్తి కష్టమంటున్న కంపెనీలు
    • ఇప్పటికే 11 శాతం పెరిగిన ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల ధరలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV