'ఏపీలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నా'.. సినీ నటుడు నరేశ్ ట్వీట్!
- రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరుగుతుందని గతంలో నరేశ్ ట్వీట్
- తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందన్న నరేశ్
- ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు తొలిగిపోవాలని ఆకాంక్షించిన నటుడు

ఇక ఆయన పలు సందర్భాల్లో కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరుగుతుందని గతంలో నరేశ్ ట్వీట్ చేశారు. "రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నా నమ్మకం" అంటూ ఆయన ట్వీట్ చేశారు. అప్పుడు నరేశ్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.