అంబానీ, అదానీ, టాటా.. మొదట్లో చేసిన జాబ్ ఏదో తెలుసా?
- భారత పతాకాన్ని ప్రపంచ చిత్రపటంపై రెపరెపలాడిస్తున్న భారత సంపన్నులు
- గోల్డెన్ స్పూన్‌తోనే పుట్టినా తొలుత కిందస్థాయిలో పనిచేసిన వారే
- రూ. 300 జీతానికి పెట్రోలు బంకులో పనిచేసిన ధీరూభాయ్ అంబానీ
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించిన ధీరూభాయ్ అంబానీ తొలుత ఓ పెట్రోలు బంకులో నెలకు రూ. 300 జీతానికి పనిచేశారు. రతన్ టాటా కూడా చిన్నస్థాయి నుంచే తన జీవితాన్ని మొదలు పెట్టారు. తమ కుటుంబానికే చెందిన టాటా స్టీల్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజింగ్ ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత టాటా ఇంజినీరింగ్ కంపెనీలో ట్రైనీగా చేరారు. క్రమంగా టాటాల సామ్రాజ్యానికి నేతృత్వం వహించే స్థాయికి చేరుకున్నారు. వీరితో పాటు మరెందరో ఇలా చిన్నస్థాయి నుంచే జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరి వారెవరో? ఏం చేసేవారూ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.