పంజాబ్‌పై సంజూ శాంసన్ కొట్టింది 18 పరుగులే.. కానీ ఐపీఎల్లో భారీ రికార్డు
- 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 3 వేల పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా అవతరణ
- కోహ్లీని అధిగమించి రెండో స్థానానికి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్
- అగ్రస్థానంలో కొనసాగుతున్న సురేశ్ రైనా
ఐపీఎల్లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..
1. సురేష్ రైనా - 171 మ్యాచ్‌ల్లో 4,934 పరుగులు (సీఎస్కే, గుజరాత్ లయన్స్)
2. సంజు శాంసన్ - 90 మ్యాచ్‌ల్లో 3,008 పరుగులు (రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్)
3. విరాట్ కోహ్లీ - 93 మ్యాచ్‌ల్లో 2,815 పరుగులు (ఆర్సీబీ)
4. ఏబీ డివిలియర్స్ - 58 మ్యాచ్‌ల్లో 2,188 పరుగులు (ఆర్సీబీ, ఢిల్లీ డేర్‌డేవిల్స్)
5జ మనీష్ పాండే - 72 మ్యాచ్‌ల్లో 1,942 పరుగులు (కోల్‌కతా, డీసీ, ముంబై, ఆర్సీబీ, లక్నో, పుణే వారియర్స్, సన్‌రైజర్స్)
కాగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ టీ20 ప్రపంచ కప్‌కు కూడా ఎంపికైన విషయం తెలిసిందే.