-
మనిద్దరం నమ్మే బైబిల్ పై ఒట్టేద్దాం... ఆ విషయం నిరూపించగలరా?: సీఎం జగన్ కు షర్మిల సవాల్
- నా రాజకీయ కాంక్ష వల్లే గొడవలు వచ్చాయని జగన్ అన్నారని షర్మిల వెల్లడి
- నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరంటూ ప్రశ్నించిన షర్మిల
- మీరు సీఎం అయ్యేవరకు నాకు రాజకీయ కాంక్ష లేదా? అంటూ ప్రశ్న
- మీరు సీఎం అయ్యాక నాకు రాజకీయ కాంక్ష కలిగిందా? అంటూ నిలదీత
-
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం
- శ్రీశైలం మల్లికార్జున స్వామికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
- కేవలం 30 రోజుల్లోనే రూ.7.19 కోట్లకు పైగా కానుకల సమర్పణ
- భారీగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ సమర్పించిన భక్తులు
-
బుజ్జగింపులు విఫలం.. 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై?
- కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమైన సీనియర్ నేత జీవన్ రెడ్డి
- మంత్రులు, సీఎం బుజ్జగించినా వెనక్కి తగ్గని వైనం
- అనుచరులతో కలిసి పార్టీని వీడతారని ప్రచారం
- ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తానని హెచ్చరిక
-
యుద్ధ భయంతో.. 147 గుర్రాలను విమానంలో ఐరోపాకు తరలించిన ఖతార్
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ కీలక నిర్ణయం
- ప్రత్యేక విమానాల్లో బెల్జియం చేర్చిన వైనం
- తమ గౌరవ చిహ్నంగా అరేబియా గుర్రాలను భావించే ఖతార్
- యుద్ధ వాతావరణం చక్కబడ్డాకే తిరిగి స్వదేశానికి గుర్రాలు
-
ఐపీఎల్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం... 42 బంతుల్లో 94 పరుగులు!
- ఐపీఎల్ 2026కు ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్
- 42 బంతుల్లో 94 పరుగులతో అభిషేక్ శర్మ విధ్వంసం
- 25 బంతుల్లో 72 రన్స్‌తో మెరిసిన కెప్టెన్ ఇషాన్ కిషన్
- యువ హిట్టర్ సలీల్ అరోరా 16 బంతుల్లో 47 పరుగులు
- ఐదు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చిన ఉనద్కత్
-
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలకు అందించే నిధుల పెంపు
- గతంలోని రూ.10 లక్షల సాయాన్ని రూ.30 లక్షల వరకు పెంపు
- స్థల విస్తీర్ణాన్ని బట్టి నిధుల కేటాయింపునకు కొత్త నిబంధనలు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో 5000 ఆలయాల నిర్మాణం లక్ష్యం
-
'ధురంధర్' దర్శకుడు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అని తెలుసా?
- క్రికెట్‌లో రాజకీయాలతో టీమిండియా చేజారినఅవకాశం
- 'ఉరి' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే జాతీయ అవార్డు
- భార్య యామీ గౌతమ్‌తో 'ఆర్టికల్ 370' నిర్మించి విజయం
- తాజాగా 'ధురంధర్ 2' తో వందల కోట్ల వసూళ్ల ప్రభంజనం
- మూడు చిత్రాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు
-
తెలంగాణ రైతులకు డబుల్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు కొత్త పరిశ్రమ ప్రారంభం
- నేడు రైతు భరోసా నిధుల విడుదల
- రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు
- తొలి విడతలో ఎకరం లోపు రైతులకు ఆర్థిక సాయం
- సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
- పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు బోనస్ ఇచ్చే యోచన
-
జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణ పనులకు హైకోర్టు బ్రేక్
- విరించి-జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్
- భూసేకరణ నిబంధనలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం
- తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశం
- కోర్టు ఆదేశాలతో ప్రణాళికను పునఃసమీక్షిస్తున్న అధికారులు
- తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా
-
పాన్ కార్డు నిబంధనలు మారనున్నాయా?
- ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తు నిబంధనల్లో మార్పులు
- ఆధార్ కార్డుతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం తప్పనిసరి
- ప్రస్తుత విధానంలో దరఖాస్తుకు మార్చి 31 ఆఖరి తేదీ
- ధృవీకరణ ప్రక్రియను పటిష్టం చేసేందుకే ఈ కొత్త నిబంధనలు