• రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తా.. రాజకీయ నాయకుడితో ఆర్మీ జవాన్ బేరసారాలు
    Wed 13:05

    రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తా.. రాజకీయ నాయకుడితో ఆర్మీ జవాన్ బేరసారాలు

    • మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘటన
    • జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ ఆర్మీబేస్‌లో పనిచేస్తున్న నిందితుడు మారుతి ధక్నే
    • శివసేన (యూబీటీ) నేతను కలిసి బేరాలు
    • పక్కా ప్లాన్‌తో నిందితుడిని పట్టించిన నేత
  • పశ్చిమాసియా పరిస్థితులు... రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రకటన
    Tue 16:09

    పశ్చిమాసియా పరిస్థితులు... రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రకటన

    • పశ్చిమాసియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న మోదీ
    • ముడి చమురు, గ్యాస్, ఎరువులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
    • హర్మూజ్ మీదుగా భారత్ చమురు నౌకలు వస్తున్నాయన్న మోదీ
  • భారత క్రీడా ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డు... క్రికెట్‌దే అధిక వాటా!
    Tue 16:07

    భారత క్రీడా ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డు... క్రికెట్‌దే అధిక వాటా!

    • తొలిసారి 2 బిలియన్ల మార్కును దాటిన భారత క్రీడా ఆర్థిక వ్యవస్థ
    • మొత్తం ఆదాయంలో 89 శాతం వాటాతో క్రికెట్ ఆధిపత్యం
    • గతేడాది మొత్తం క్రీడా రంగ ఆదాయాన్ని మించిన ప్రస్తుత క్రికెట్ ఆదాయం
    • ప్రాభవం కోల్పోతున్న ఇతర క్రీడలు.. 11 శాతానికి పడిపోయిన వాటా
    • డబ్ల్యూపీపీ మీడియా నివేదికలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
  • పార్లమెంట్ లో వైసీపీకి రూమ్ నెంబర్ 11 కేటాయింపు.. ఆ రూమ్ వద్దంటూ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు!
    Tue 16:04

    పార్లమెంట్ లో వైసీపీకి రూమ్ నెంబర్ 11 కేటాయింపు.. ఆ రూమ్ వద్దంటూ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు!

    • అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ
    • పార్లమెంటులో మొదటి అంతస్తులో 11వ నెంబర్ గది కేటాయింపు
    • 11వ నెంబర్ గది కేటాయించడంపై వైసీపీ ఎంపీల అసంతృప్తి!
    • 12వ నెంబర్ గదికి మార్చిన స్పీకర్
    • టీడీపీకి 9వ నెంబర్ గది కేటాయింపు
  • తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి... కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
    Tue 15:42

    తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి... కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

    • దేశంలో పెరుగుతున్న తప్పుడు కేసులపై సుప్రీంకోర్టులో పిల్
    • కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ
    • తప్పుడు ఫిర్యాదులు, కల్పిత సాక్ష్యాలపై చర్యలు కోరుతూ వ్యాజ్యం
    • చట్టాల్లోని లొసుగుల వల్ల అమాయకులు నష్టపోతున్నారని పిటిషన్‌లో ఆవేదన
    • బీఎన్ఎస్ఎస్ చట్టంలోని నిబంధనలపై పునఃసమీక్ష కోరిన పిటిషనర్
  • ఇరాన్ యుద్ధ చట్టాలను ఉల్లంఘించింది.. విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది: హ్యూమన్ రైట్స్ వాచ్
    Tue 15:38

    ఇరాన్ యుద్ధ చట్టాలను ఉల్లంఘించింది.. విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది: హ్యూమన్ రైట్స్ వాచ్

    • హర్మూజ్ జలసంధి వద్ద నౌకలపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని వెల్లడి
    • ఇరాన్ అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రకటించారన్న హ్యూమన్ రైట్స్ వాచ్
    • పౌరులు, వారి మౌలిక సదుపాయాలపై ప్రత్యక్ష దాడులు ఉల్లంఘన కిందకే వస్తుందని వెల్లడి
  • పశ్చిమాసియా సంక్షోభం... పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అంతా వట్టిదేనా..!
    Tue 15:31

    పశ్చిమాసియా సంక్షోభం... పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అంతా వట్టిదేనా..!

    • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పాక్ మధ్యవర్తిత్వం అంటూ వార్తలు
    • అవి ఫేక్ న్యూస్ అన్న రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూనావాలా
    • ఈ వార్తలు ప్రచురించిన వారు పాక్ కు చెందినవారై ఉంటారని ఆరోపణ
    • ఐఎంఎఫ్ సాయంపై ఆధారపడే దేశం మధ్యవర్తిత్వం ఎలా చేస్తుంది? అంటూ ప్రశ్న
    • భారత్, ఖతార్, ఒమన్‌లు మాత్రమే మధ్యవర్తిత్వం చేయగలవని స్పష్టీకరణ
  • సంగీత లోకంలో నిశ్శబ్దం: రోడ్డు ప్రమాదంలో బ్లూగ్రాస్ లెజెండ్ రోనీ బోమాన్ కన్నుమూత!
    Tue 15:31

    సంగీత లోకంలో నిశ్శబ్దం: రోడ్డు ప్రమాదంలో బ్లూగ్రాస్ లెజెండ్ రోనీ బోమాన్ కన్నుమూత!

    • ప్రముఖ అమెరికన్ గాయకుడు రోనీ బోమాన్ కన్నుమూత
    • శనివారం మధ్యాహ్నం టెన్నెస్సీలోని ఆష్‌ల్యాండ్ సిటీ సమీపంలో మోటార్‌సైకిల్ ప్రమాదం
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
    • రోనీ మృతితో మూగబోయిన సంగీత ప్రపంచం
  • ఇది పరిష్కారంలేని సమస్య: కాంగ్రెస్ పార్టీని వీడటంపై జీవన్ రెడ్డి వ్యాఖ్య
    Tue 15:17

    ఇది పరిష్కారంలేని సమస్య: కాంగ్రెస్ పార్టీని వీడటంపై జీవన్ రెడ్డి వ్యాఖ్య

    • మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీ అనంతరం మీడియాతో జీవన్ రెడ్డి
    • ఈ సమస్యకు పరిష్కారం తన వద్ద లేదు, కాంగ్రెస్ వద్ద లేదన్న జీవన్ రెడ్డి
    • కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతో యుద్ధం చేయలేనన్న జీవన్ రెడ్డి
    • రేపు నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడి
  • అసెంబ్లీలో మల్లారెడ్డి మార్క్ ప్రసంగం.. డంపింగ్ యార్డ్ వాసన భరించలేకపోతున్నానంటూ ఆవేదన!
    Tue 15:12

    అసెంబ్లీలో మల్లారెడ్డి మార్క్ ప్రసంగం.. డంపింగ్ యార్డ్ వాసన భరించలేకపోతున్నానంటూ ఆవేదన!

    • నగరంలోని చెత్త అంతా తన నియోజకవర్గంలోనే పడుతోందన్న మల్లారెడ్డి
    • మేడ్చల్ ఎమ్మెల్యేగా ఎందుకున్నానా అని బాధపడుతున్నానని వ్యాఖ్య
    • చెత్త గుట్టల వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన
    • నియోజకవర్గంలో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేవన్న మల్లారెడ్డి
    • మేడ్జల్ మీద కనికరం చూపించాలంటూ మంత్రి శ్రీధర్ బాబుకు విన్నపం