01 Mon 15:51 కేసీఆర్ ప్రజలను ప్రలోభపెట్టి తెలంగాణపై 7 లక్షల కోట్ల భారం మోపారు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకుని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర ఉందని విమర్శ పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని ఆగ్రహం
02 Mon 16:21 హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ ఉద్యోగులు, విద్యార్థులు ముందుగానే ఇళ్లకు వెళ్లాలని పోలీసుల సూచన సాయంత్రం 3:30 నుంచే కార్యాలయాలు మూసివేయాలని విజ్ఞప్తి గత అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణకు ముందస్తు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 27 వరకు వర్షాలు కురిసే అవకాశం
03 Mon 16:09 పవన్ పై వ్యాఖ్యలు... దువ్వాడ శ్రీనివాస్‌ను విచారిస్తున్న పోలీసులు పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన దువ్వాడ దువ్వాడ అనుచరులను బయటే ఆపేసిన పోలీసులు
04 Mon 16:06 మలబద్ధకం నుంచి బయటపడాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి! చీజ్, వైట్ బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్ సమస్యను పెంచొచ్చు ఫైబర్ తక్కువున్న ఆహారం జీర్ణక్రియను మందగింపజేస్తుంది ఓట్స్, కివీ ఉపశమనం ఇవ్వొచ్చు అవిసె, చియా గింజలు పేగుల ఆరోగ్యానికి మేలు రోజుకు తగినంత నీరు తాగడం అవసరం
05 Mon 16:00 తిరుపతి బస్ బుకింగ్స్ ట్రెండ్.. 48 శాతం మంది 30 ఏళ్లలోపు యువతులే! రెడ్‌బస్ డేటాలో వెల్లడైన ఆసక్తికర గణాంకాలు తిరుపతికి పెరిగిన బస్సు టిక్కెట్ బుకింగ్స్ జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలతో పెరిగిన భక్తుల రద్దీ ఏసీ, స్లీపర్ బస్సులకే యువత మొగ్గు
06 Mon 15:54 నా కెరీర్‌కు థియేటరే పునాది.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అదే: విజయ్ దేవరకొండ నటనపై తన ఆసక్తిని రంగస్థలంపైనే కనుగొన్నానన్న విజయ్ కెరీర్ ప్రారంభంలో ఎలాంటి అవకాశం వచ్చినా చేసేవాడినని వెల్లడి నటుడిగా, వ్యక్తిగా తనను థియేటర్ తీర్చిదిద్దిందని వ్యాఖ్య భార్య రష్మికతో కలిసి ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్న విజయ్
07 Mon 15:47 ఐఐటీల్లో కొత్త నిబంధన.. ప్లేస్‌మెంట్ సీవీల్లో జేఈఈ, ‘గేట్’ ర్యాంకులు రాయొద్దు! ఐఐటీల ప్లేస్‌మెంట్ సీవీల్లో జేఈఈ, గేట్ ర్యాంకులకు నో 23 ఐఐటీల ఉమ్మడి ప్లేస్‌మెంట్ కమిటీ నిర్ణయం ర్యాంకుల ఆధారంగా వివక్ష నివారణే లక్ష్యం ఐఐటీలో సాధించిన విజయాలకే ప్రాధాన్యం సీవీలో ప్రాజెక్టులు, నైపుణ్యాలు ప్రముఖంగా చూపే అవకాశం
08 Mon 15:41 సీఎం విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక నేడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్త వేడుకలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే తొలి జన్మదినం తూత్తుకుడి ఆసుపత్రిలో పుట్టిన ఆరుగురు శిశువులకు మంత్రి బంగారు ఉంగరాలు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు మంత్రి శ్రీనాథ్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
09 Mon 15:38 వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్ ఓట్ల దొంగతనంతో పాటు బీజేపీ సీట్ల దొంగతనానికీ పాల్పడుతోందని ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శ సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయని వెల్లడి
10 Mon 15:33 తన సినిమా ఆలస్యం కావడంపై సాయి దుర్గా తేజ్ క్లారిటీ సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా 'సంబరాల ఏటిగట్టు' ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రావడం మినహా ఎలాంటి అప్డేట్స్ లేని వైనం కొంచెం లేట్ అయినా.. పక్కా కంటెంట్ తో వస్తానన్న తేజ్