ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మందు బాబులూ... గోవా మద్యంతో జాగ్రత్త!: అనంతపురం అర్బన్ లో చంద్రబాబు
    Sun 20:38

    మందు బాబులూ... గోవా మద్యంతో జాగ్రత్త!: అనంతపురం అర్బన్ లో చంద్రబాబు

    • అనంతపురం అర్బన్ లో ప్రజాగళం సభ
    • దోపిడీ ప్రభుత్వానికి మే 13తో ముగింపు పలకాలన్న చంద్రబాబు
    • మోదీ 400 సీట్లతో మళ్లీ ప్రధాని కాబోతున్నారని వెల్లడి 
    • ఏపీలో 25కి 25 ఎంపీ స్థానాలు... 160 అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నామని ధీమా
    Read full story
  • విజయ్‌కి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు
    Sun 12:26

    విజయ్‌కి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు

    • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్
    • ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కలిసి పని చేస్తామని హామీ
    • విజయ్ పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించిన మోదీ
    Read full story
  • సీటు బెల్ట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన పాక్ స్టార్ క్రికెటర్
    Sun 11:59

    సీటు బెల్ట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన పాక్ స్టార్ క్రికెటర్

    • పీఎస్ఎల్-2026లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాడు
    • సీటు బెల్టు లేకపోవడంతో కారు ఆపిన ట్రాఫిక్ పోలీసు అధికారి
    • జరిమానా విధించవలసి ఉంటుందని అడిగిన అధికారి
    • కారులో ఉన్నది క్రికెటర్ కాసేపటికి గుర్తించిన ట్రాఫిక్ పోలీసు అధికారి
    Read full story
  • ఈ 'మామ' మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు: సీఎంగా విజయ్ తొలి ప్రసంగం
    Sun 11:33

    ఈ 'మామ' మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు: సీఎంగా విజయ్ తొలి ప్రసంగం

    • తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్
    • యువత తనకు అండగా నిలిచిందన్న ముఖ్యమంత్రి
    • ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని హామీ
    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న సీఎం
    Read full story
  • ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్
    Sun 11:15

    ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్

    • 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
    • మహిళా భద్రత, ఉచిత బస్సు ప్రయాణం ఫైళ్లపై కూడా సంతకం
    • విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు
    Read full story
  • బిడ్డను గుండెలకు హత్తుకుని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టు.. స్పందించిన ఇరాన్
    Sun 11:03

    బిడ్డను గుండెలకు హత్తుకుని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టు.. స్పందించిన ఇరాన్

    • ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్
    • సామాజిక మాధ్యమంలో ఆనందాన్ని పంచుకున్న కరోలిన్
    • కరోలిన్‌కు శుభాకాంక్షలు చెప్పిన అమెరికాలోని ఇరాన్ ఎంబసీ
    • అదే సమయంలో, మీ బాస్ పిల్లలను హత్య చేశాడని గుర్తు చేసిన ఇరాన్
    • ఆ పిల్లలను కూడా మీలాగే తొమ్మిది నెలలు మోసి కన్నవారేనని పేర్కొన్న ఇరాన్
    Read full story
  • సీఎంగా విజయ్ ప్రమాణం.. నీలిరంగు పట్టుచీరలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో ఇదిగో!
    Sun 10:59

    సీఎంగా విజయ్ ప్రమాణం.. నీలిరంగు పట్టుచీరలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో ఇదిగో!

    • విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష
    • నీలిరంగు పట్టుచీర, మల్లెపూలతో సంప్రదాయ వస్త్రధారణ
    • ఎన్నికల ఫలితాల నుంచి విజయ్‌కు త్రిష బహిరంగంగా మద్దతు  
    Read full story
  • తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
    Sun 10:48

    తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

    • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నటుడు విజయ్
    • చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగిన కార్యక్రమం
    • వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి త్రిష
    • కూటమి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ పార్టీ టీవీకే
    Read full story
  • విజయ్ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు
    Sun 10:41

    విజయ్ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు

    • తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నటుడు విజయ్ 
    • యువతకు, నిపుణులకు విజయ్ పెద్దపీట
    • కొత్త మంత్రులతో కొలువుదీరిన తొలి మంత్రివర్గం
    • ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి సీనియర్ నేతల వరకు అవకాశం
    • మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు దక్కని చోటు, అందరూ టీవీకే నేతలే
    Read full story
  • తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. వీడియో ఇదిగో!
    Sun 10:27

    తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. వీడియో ఇదిగో!

    • దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు
    • తొలిసారే 108 స్థానాలు గెలిచిన తమిళగ వెట్రి కళగం పార్టీ
    • ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ నేతలు
    • కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV