మొబైల్ వాడొద్దన్న సొంత అన్నను కడతేర్చిన 14 ఏళ్ల బాలిక
- ఛత్తీస్గఢ్లో ఘటన
- ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ
- ఫోన్లో ఇతర కుర్రాళ్లతో మాట్లాడొద్దంటూ చెల్లెలికి అన్న మందలింపు
- కోపంతో ఊగిపోయిన బాలిక.. నిద్రిస్తున్న అన్నపై గొడ్డలితో వేటువేసి హత్య
- పోలీసుల దర్యాప్తులొ నేరాన్ని అంగీకరించిన వైనం
దీంతో, బాలిక తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అతడు పడుకున్న సమయంలో గొడ్డలితో గొంతు నరికి చంపేసింది. ఆ తరువాత రక్తం మరకలు తొలగించుకునేందుకు స్నానం చేసి వచ్చిన ఆమె ఆ తరువాత ఇరుగుపొరుగుకు తన అన్నను ఎవరో హత్య చేశారని చెప్పింది. అయితే, పోలీసుల విచారణ సందర్భంగా బాలిక చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది.