ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీఆర్ఎస్‌కు మరో షాక్... కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపిన మాజీ ఎంపీ
    Sat 14:22

    బీఆర్ఎస్‌కు మరో షాక్... కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపిన మాజీ ఎంపీ

    • విధిలేని పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడి
    • ఏ పార్టీలోకి వెళతానో ఇప్పుడే చెప్పలేనని... ప్రజాఉద్యమాల్లో ఉంటానని వెల్లడి
    • పార్టీలోకి ఆహ్వానించినప్పుడు కప్పిన గులాబీ కండువాను పంపిస్తున్నట్లు వెల్లడి
    • హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్య
    Read full story
  • అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన
    Fri 21:29

    అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన

    • అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం
    • ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి విజయమన్న సీఎం చంద్రబాబు
    • ప్రజా రాజధాని కల ఇక భద్రంగా ఉందని వ్యాఖ్య
    • సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు
    Read full story
  • హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే!: ట్రంప్
    Fri 21:16

    హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే!: ట్రంప్

    • హర్మూజ్ జలసంధిని తెరిచి చమురుతో భారీగా సంపద సృష్టిస్తామన్న ట్రంప్
    • గల్ఫ్‌లో ఉద్రిక్తతల నడుమ నెమ్మదిగా పుంజుకుంటున్న నౌకా రవాణా
    • వరుసగా మూడో రోజు జలసంధి గుండా 16 నౌకలు ప్రయాణించినట్లు వెల్లడి
    • ఇరాన్ నియంత్రణలోని మార్గాన్ని తప్పించుకుని ప్రయాణిస్తున్న కొన్ని నౌకలు
    Read full story
  • అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!
    Fri 20:57

    అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!

    • దీర్ఘకాల అంతరిక్ష యాత్రలు.. వ్యోమగాముల సాన్నిహిత్యంపై చర్చఅంతరిక్షంలో 
    • శృంగారంపై అధికారికంగా ఎలాంటి నిషేధం లేదంటున్న నాసా వర్గాలు!
    • వృత్తిపరమైన ప్రవర్తనకే నాసా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి
    • తక్కువ గురుత్వాకర్షణలో శారీరకంగా కలవడం దాదాపు అసాధ్యం
    • గర్భధారణ మాత్రం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల వల్ల పూర్తిగా నిషేధం
    Read full story
  • కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి
    Fri 20:55

    కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి

    • రూరల్ మండలం జూబ్లీనగర్ భార్యతో గొడవపడి కూతుళ్లను చంపిన తండ్రి
    • బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం తండ్రి కూడా ఆత్మాహత్యాయత్నం
    • ఈత రావడంతో ప్రాణాలతో బయటపడిన తండ్రి
    • మొదట గడ్డిమందు తాగించి, బావిలోకి తోసేసిన తండ్రి
    Read full story
  • అత్యంత అందంగా భూమి... అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
    Fri 20:34

    అత్యంత అందంగా భూమి... అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా

    • చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2
    • ఒరియన్ క్యాప్సూల్ నుంచి భూమి హై-రిజల్యూషన్ ఫోటో విడుదల
    • నీలి, గోధుమ రంగులతో మెరుస్తున్న భూగోళం
    • ఆకుపచ్చని అరోరా కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న నాసా
    • మనమంతా కలిసి వ్యోమగాముల ప్రయాణాన్ని చూస్తున్నామని వ్యాఖ్య
    Read full story
  • జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం... వివరాలు ఇవిగో!
    Fri 20:33

    జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం... వివరాలు ఇవిగో!

    • నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా పెరిగిన ఆదాయం
    • రూ.1,172 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ వెల్లడి
    • అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.36.36 కోట్ల మేర పెరిగిన ఆదాయం
    Read full story
  • ఢిల్లీలో నకిలీ 'సెన్సోడైన్' పేస్ట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు!
    Fri 20:14

    ఢిల్లీలో నకిలీ 'సెన్సోడైన్' పేస్ట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు!

    • ఢిల్లీలో రెండు వేర్వేరు ముఠాల గుట్టురట్టు
    • బట్టబయలైన నకిలీ టూత్‌పేస్ట్ తయారీ కేంద్రం
    • మరో చోట గడువు తీరిన ఆహార పదార్థాల రీప్యాకింగ్ దందా
    • మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • భారీగా నకిలీ సరుకులు, యంత్రాలు స్వాధీనం
    Read full story
  • మరింత చమురు కావాలా... మేం సరఫరా చేస్తాం!: భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్
    Fri 19:59

    మరింత చమురు కావాలా... మేం సరఫరా చేస్తాం!: భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్

    • పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత్‌కు రష్యా కీలక ఆఫర్
    • చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచేందుకు సిద్ధమని వెల్లడి
    • రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ భారత పర్యటనలో చర్చలు
    • ఇటీవల తగ్గిన దిగుమతులు మళ్లీ పెరిగే అవకాశం
    • భారత్ ఇంధన భద్రతకు భరోసా ఇచ్చే పరిణామం
    Read full story
  • ఇంధన కొరతతో 4 గంటలకే ఆఫీస్ క్లోజ్.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయాలు
    Fri 19:58

    ఇంధన కొరతతో 4 గంటలకే ఆఫీస్ క్లోజ్.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయాలు

    • దుకాణాలు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, కార్యాలయాల సమయం కుదింపు
    • దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశం
    • కార్యాలయాల్లో పని గంటలు గంట కుదింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV