• ఎట్టకేలకు మంత్రి బుగ్గన నామినేషన్ ను ఆమోదించిన ఆర్వో
    Fri 22:00

    ఎట్టకేలకు మంత్రి బుగ్గన నామినేషన్ ను ఆమోదించిన ఆర్వో

    • డోన్ నియోజకవర్గంలో వీడిన ఉత్కంఠ
    • టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అభ్యంతరంతో బుగ్గన నామినేషన్ పెండింగ్
    • సాయంత్రం లోపు ఆర్వోకు వివరాలు సమర్పించిన బుగ్గన న్యాయవాది
    • చివరి నిమిషంలో బుగ్గన నామినేషన్ కు ఆమోదం
  • మా అబ్బాయికి స్టెంట్ వేశారు.. డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు?: ఎంపీ పుట్టా మహేశ్ తండ్రి సుధాకర్
    Mon 15:26

    మా అబ్బాయికి స్టెంట్ వేశారు.. డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు?: ఎంపీ పుట్టా మహేశ్ తండ్రి సుధాకర్

    • మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
    • తన కుమారుడు ఎంపీ మహేశ్ యాదవ్ నిరపరాధి అని వెల్లడి
    • ఎంపీకి గుండె సమస్య ఉందని, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టీకరణ
    • ఎయిమ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపిన ఎమ్మెల్యే
    • టీడీపీ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చామన్న పుట్టా సుధాకర్
  • హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి
    Mon 15:25

    హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి

    • హైదరాబాద్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్
    • భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తామని వెల్లడి
    • 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం
  • 50 రోజుల తర్వాత ఇంటికి చేరిన కారు.. ప్రభుత్వంపై అంబటి రాంబాబు సెటైర్లు
    Mon 15:23

    50 రోజుల తర్వాత ఇంటికి చేరిన కారు.. ప్రభుత్వంపై అంబటి రాంబాబు సెటైర్లు

    • 50 రోజుల తర్వాత విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కారు
    • కారును ధ్వంసం చేసిన వారిని పోలీసులు వదిలేశారని విమర్శలు
    • ఇదే చంద్రబాబు, లోకేశ్‌ పాలన అంటూ అంబటి వ్యంగ్యాస్త్రాలు
    • కోర్టు ఆదేశాలతో అంబటికి కారును అప్పగించిన పోలీసులు
  • ధురంధర్-2 చిత్రంపై నాగార్జున రివ్యూ
    Mon 15:06

    ధురంధర్-2 చిత్రంపై నాగార్జున రివ్యూ

    • బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన బాలీవుడ్ చిత్రం ధురంధర్ ది రివెంజ్
    • ధురంధర్ 2' సినిమా తీసే విధానాన్నే మార్చేస్తుందన్న నాగార్జున
    • మైండ్ బ్లోయింగ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    • ఈ చిత్రానికి అన్నపూర్ణ స్టూడియోస్ డాల్బీ సేవలు అందించడం గర్వకారణమని వెల్లడి
    • భారీ విజయం సాధించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన కింగ్
  • పశ్చిమాసియా సంక్షోభంతో భారత్‌కు ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి: ప్రధాని మోదీ
    Mon 14:53

    పశ్చిమాసియా సంక్షోభంతో భారత్‌కు ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి: ప్రధాని మోదీ

    • లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం 
    • పశ్చిమాసియా సంక్షోభం భారత్‌కు ఆర్థికంగా, భద్రతాపరంగా పెను సవాల్ అని ప్రధాని మోదీ
    • కోటి మంది ప్రవాస భారతీయుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ప్రధాని
    • ఇప్పటికే 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని వెల్లడి
    • దేశంలో ఎరువుల కొరత లేదు, ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని స్పష్టీకరణ
  • వరుస సినిమాలతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమైన రోజా
    Mon 14:49

    వరుస సినిమాలతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమైన రోజా

    • 12 ఏళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి రోజా రీఎంట్రీ
    • 'అన్బే డయానా' చిత్రంలో డ్యాన్స్ తో ఆకట్టుకున్న రోజా
    • విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం 'లెనిన్ పాండ్యన్'
  • 'రీల్' లైఫ్‌లోనైనా సీఎం అవుతా.. రేవంత్ రెడ్డిని నేనే ముఖ్యమంత్రిని చేశా: మల్లారెడ్డి
    Mon 14:46

    'రీల్' లైఫ్‌లోనైనా సీఎం అవుతా.. రేవంత్ రెడ్డిని నేనే ముఖ్యమంత్రిని చేశా: మల్లారెడ్డి

    • వెండి తెరపై సీఎం రోల్ పోషించాలని ఉందన్న మల్లారెడ్డి
    • తాను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని వ్యాఖ్య
    • 'ఉస్తాద్ భగత్ సింగ్'లో తనకు విలన్ ఆఫర్ వచ్చిందని వెల్లడి
  • భద్రతకు గ్యారెంటీ లేదు.. పీఎస్ఎల్ ఆడొద్దంటూ స్మిత్, వార్నర్‌లకు ఉగ్రవాదుల వార్నింగ్!
    Mon 14:28

    భద్రతకు గ్యారెంటీ లేదు.. పీఎస్ఎల్ ఆడొద్దంటూ స్మిత్, వార్నర్‌లకు ఉగ్రవాదుల వార్నింగ్!

    • పాకిస్థాన్ సూపర్ లీగ్‌ 2026 సీజన్‌కు ఉగ్రవాదుల ముప్పు
    • డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు రావొద్దంటూ హెచ్చరిక
    • టోర్నీని జరగనివ్వమంటూ సాయుధ మిలిటెంట్ గ్రూప్ అల్టిమేటం
    • రెండు నగరాలకే టోర్నీ పరిమితం.. ప్రేక్షకులు లేకుండా నిర్వహణ
    • ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ మార్పులన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
  • ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం... క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి!
    Mon 14:25

    ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం... క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి!

    • వాడకంలో లేని పీఎఫ్ ఖాతాల ఆటోమెటిక్ సెటిల్‌మెంట్‌కు ఈపీఎఫ్ఓ యోచన
    • ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ
    • తొలి దశలో 8 లక్షల ఖాతాలకు రూ. 5,200 కోట్లు బదిలీ అంచనా
    • క్లెయిమ్ చేయని నిధులను క్లియర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ చర్యలు
    • ప్రస్తుతం ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో రూ. 10,181 కోట్లు ఉన్నట్లు గుర్తింపు