ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీఆర్ఎస్‌కు ఖమ్మంలో షాక్... పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
    Fri 14:24

    బీఆర్ఎస్‌కు ఖమ్మంలో షాక్... పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

    • పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేసిన రాములు నాయక్
    • 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రాములు నాయక్
    • ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిక
    • వైరా నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి
    Read full story
  • టీచర్ గా ఆదాయం చాలక క్లౌడ్ కిచెన్ తెరిచింది... ఇప్పుడు డబ్బే డబ్బు!
    Sat 15:43

    టీచర్ గా ఆదాయం చాలక క్లౌడ్ కిచెన్ తెరిచింది... ఇప్పుడు డబ్బే డబ్బు!

    • ట్యూషన్ల ద్వారా నెలకు రూ.9 వేలు మాత్రమే సంపాదించిన టీచర్
    • స్నేహితుడి సలహాతో రూ.50 వేల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ప్రారంభం
    • ప్రస్తుతం నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం
    • ఖర్చులన్నీ పోను నెలకు రూ.60,000 వరకు ఆదా
    Read full story
  • సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే
    Sat 15:31

    సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే

    • ఓ ఈవెంట్‌లో సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమాని
    • పట్టించుకోకుండా వెళ్లిపోయిన పూజా హెగ్డే
    • అంత పొగరా అంటూ అభిమానుల విమర్శలు
    Read full story
  • కష్టాల్లో స్పైస్‌జెట్.. రూ. 124 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
    Sat 15:25

    కష్టాల్లో స్పైస్‌జెట్.. రూ. 124 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు

    • స్పైస్‌జెట్‌కు రూ. 124.65 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
    • నెలల తరబడి రిటర్నులు దాఖలు చేయకపోవడమే కారణం
    • సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు షోకాజ్ నోటీసు
    • నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలని అధికారుల హెచ్చరిక
    • ఇప్పటికే భారీ నష్టాల్లో కొనసాగుతున్న విమానయాన సంస్థ
    Read full story
  • నేను ఇప్పటివరకు చేయని పాత్ర ఇది: 'పెద్ది' గురించి రామ్ చరణ్
    Sat 15:23

    నేను ఇప్పటివరకు చేయని పాత్ర ఇది: 'పెద్ది' గురించి రామ్ చరణ్

    • 'పెద్ది'లో తనది ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్ర అని చెప్పిన రామ్ చరణ్
    • ఈ సినిమా ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని వెల్లడి
    • సినిమాలో చరణ్ మూడు క్రీడలతో పాటు డ్యాన్స్‌తోనూ అదరగొట్టారన్న బొమన్ ఇరానీ
    • బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్
    • జూన్ 4న థియేటర్లలోకి రానున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'
    Read full story
  • ఐపీఎల్ ఫైనల్‌లో గెలుపు గుజరాత్‌దే, ఎందుకంటే..!: పీయూష్ చావ్లా జోస్యం
    Sat 15:16

    ఐపీఎల్ ఫైనల్‌లో గెలుపు గుజరాత్‌దే, ఎందుకంటే..!: పీయూష్ చావ్లా జోస్యం

    • హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో గుజరాత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువని విశ్లేషణ
    • గుజరాత్‌కు 60-40 గెలుపు అవకాశాలు ఉన్నాయన్న చావ్లా
    • ఫైనల్లో ఏ జట్టు గెలిచినా ఇది రెండో ఐపీఎల్ టైటిల్
    Read full story
  • సావరిన్ గోల్డ్ బాండ్లపై కాసుల వర్షం.. ఒక లక్షకు రూ.3.27 లక్షలొచ్చాయ్!
    Sat 15:13

    సావరిన్ గోల్డ్ బాండ్లపై కాసుల వర్షం.. ఒక లక్షకు రూ.3.27 లక్షలొచ్చాయ్!

    • ఎస్‌జీబీ 2021-22 సిరీస్-II ముందస్తు విమోచన ధరను ప్రకటించిన ఆర్‌బీఐ
    • యూనిట్‌కు రూ.15,672గా ధరను నిర్ధారించిన కేంద్ర బ్యాంకు
    • ఐదేళ్ల క్రితం జారీ ధర రూ.4,792 కాగా.. ఇప్పుడు 227 శాతం లాభం
    • జూన్ 1 నుంచి బాండ్లను విత్‌డ్రా చేసుకునే అవకాశం
    Read full story
  • ‘మాన్వి లోపలికి రావొద్దు’: చావులోనూ కూతురి ప్రాణం కాపాడిన తండ్రి చిట్టచివరి లేఖ!
    Sat 15:09

    ‘మాన్వి లోపలికి రావొద్దు’: చావులోనూ కూతురి ప్రాణం కాపాడిన తండ్రి చిట్టచివరి లేఖ!

    • ఉద్యోగం పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
    • అప్పుల ఒత్తిడి భరించలేక పంకజ్ ఆత్మహత్య
    • కూతురి ప్రాణం కోసం తలుపుపై లేఖ
    • ఫ్లాట్‌లో విషవాయువు ఉందంటూ ముందే హెచ్చరిక
    • ఐదు రోజుల తర్వాత కుళ్లిన శవం లభ్యం
    Read full story
  • తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల
    Sat 15:06

    తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

    • 96.95 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత
    • బానోత్ అజిత్ సాయికి మొదటి ర్యాంకు
    • అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డులు
    Read full story
  • దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్.. పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్
    Sat 14:56

    దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్.. పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్

    • భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు
    • అణు కేంద్రాలు, విమానాశ్రయాలపై దాడులకు ప్రణాళికలు
    • నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV