Sun 16:16 ఒకే రాయి మూడు గాయాలు చేసింది... ఇది ఎలా సాధ్యం?: ఆనం వెంకట రమణారెడ్డి విజయవాడలో నిన్న సీఎం జగన్ పై రాయితో దాడి సందేహాలు వ్యక్తం చేసిన ఆనం వెంకటరమణారెడ్డి వాలంటీర్లకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్లిందని వ్యాఖ్యలు Read full story
Fri 18:36 ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్! ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ఏసీబీ కోర్టులో నిరాశ రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన కోర్టు ఈ కేసులో పలువురు నిందితులకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు Read full story
Fri 18:30 కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట 2011 మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేసిన హైకోర్టు ట్యాంక్‌బండ్‌పై నాడు నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఉద్రిక్తత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై కేసు నమోదు Read full story
Fri 18:29 బీటెక్ విద్యార్థులే లక్ష్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది: రాయపాటి శైలజ ట్రాఫికింగ్ పై విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన రాయపాటి శైలజ ట్రాఫికింగ్ అనేక రూపాల్లో జరుగుతుందన్న శైలజ ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారని వెల్లడి Read full story
Fri 18:06 నేను బీజేపీలో చేరడం లేదు: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లిన ప్రీతిరెడ్డి బీజేపీ నేతలతో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టీకరణ విద్యావేత్తను కాబట్టి అన్ని పార్టీలతో కలుస్తానన్న ప్రీతిరెడ్డి Read full story
Fri 17:53 కృష్ణా తీరాన సింగపూర్ మెరుపులు... మెరీనా బ్యారేజీని పరిశీలించిన ఏపీ మంత్రులు సింగపూర్ పర్యటనలో మెరీనా బ్యారేజీని సందర్శించిన ఏపీ మంత్రుల బృందం వరద నియంత్రణ, నీటి సంరక్షణ విధానాలపై అధ్యయనం బ్యారేజ్ ప్రాముఖ్యతను వివరించిన ఖూ టెంగ్ చై కృష్ణా తీరంలో ఇటువంటి మోడల్ అమలుపై మంత్రుల చర్చ Read full story
Fri 17:42 సూరత్ రోడ్లపై 'ఘోస్ట్ సైకిల్'... వైరల్ వీడియో ఇదిగో! సూరత్ వీధుల్లో సొంతంగా నడిచే 'ఘోస్ట్ సైకిల్' రూపొందించిన 19 ఏళ్ల యువకుడు శివమ్ మౌర్య కేవలం రూ.35 వేల బడ్జెట్‌తో తయారీ ఏఐ, సెన్సార్లతో అడ్డంకులను గుర్తించి ప్రయాణం యజమాని వెంటే వెళ్లే 'ఫాలో మీ' మోడ్ ప్రత్యేకత Read full story
Fri 17:41 శవ రాజకీయం వద్దు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అద్దంకి దయాకర్ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దన్న దయాకర్ బండి సంజయ్ శవ రాజకీయం చేస్తున్నారని మండిపాటు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి Read full story
Fri 17:31 రాఘవ్ చద్దా ఎఫెక్ట్: రాజ్యసభలో ఆప్ డీలా... పెరగనున్న బీజేపీ బలం ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఎంపీ రాఘవ్ చద్దా పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 మందితో బీజేపీలో విలీనం హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ కూడా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటన ఆప్‌లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చద్దా ఆరోపణ తన స్థానంలో నియమించిన కొత్త డిప్యూటీ లీడర్‌ను కూడా తన వెంట తీసుకెళ్లిన చద్దా Read full story
Fri 17:29 బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎవరు గెలుస్తారో చెప్పిన ఫరూక్ అబ్దుల్లా బెంగాల్‌లో దీదీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో కాంగ్రెస్ గెలుస్తుందని వ్యాఖ్య ఇజ్రాయెల్ తమను యుద్ధం వైపు పురికొల్పిందని ట్రంప్ తెలుసుకున్నారన్న ఫరూక్ అబ్దుల్లా ప్రతి దేశం యుద్ధం ముగింపు కోసం ప్రయత్నం చేయాలని సూచన Read full story