తిరిగొస్తున్న లానినా.. ఈసారి ముందస్తుగానే రుతుపవనాలు.. ఫుల్లుగా వర్షాలు!
- హిందూ మహాసముద్రంలో ఏకకాలంలో క్రియాశీలం అవుతున్న ఐడీవో-లానినా
- సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం
- రుతుపవనాలు స్థిరమైన పంథాను అనుసరించే అవకాశం ఉందన్న ఐఎండీ
రుతుపవనాల అల్పపీడనాలు పశ్చిమ-వాయవ్య భారతదేశం, ఉత్తర అరేబియా సముద్రంవైపు విస్తరించి స్థిరమైన పంథాను అనుసరిస్తాయని భావిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని ఐడీఎం పేర్కొంది. అంతేకాదు, సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.