ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం: పవన్ కల్యాణ్
    Wed 22:50

    ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం: పవన్ కల్యాణ్

    • నిడదవోలులో ప్రజాగళం సభ
    • హాజరైన పవన్ కల్యాణ్, చంద్రబాబు, పురందేశ్వరి
    • ఏపీలో అధికారం ఐదుగురి చేతుల్లో ఉందన్న పవన్
    • ఏ ఒక్కరినీ వదిలేది లేదని హెచ్చరిక
    Read full story
  • రోహిత్ శర్మ, కోహ్లీల భవిష్యత్తుపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Fri 18:59

    రోహిత్ శర్మ, కోహ్లీల భవిష్యత్తుపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై స్పష్టతనివ్వాలన్న యువరాజ్
    • ఆటగాళ్లతో యాజమాన్యం బహిరంగంగా చర్చించాలని సూచన
    • తన తండ్రి వ్యాఖ్యలపై ధోనీ, కపిల్ దేవ్‌కు క్షమాపణ చెప్పిన యువీ
    • భారత క్రికెట్‌లో నిజాయతీగా మాట్లాడే సంస్కృతి లేదని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్ గడ్డపై కూలిన ఎఫ్-35... పైలట్ ను కాపాడేందుకు అమెరికా విఫలయత్నాలు?
    Fri 18:52

    ఇరాన్ గడ్డపై కూలిన ఎఫ్-35... పైలట్ ను కాపాడేందుకు అమెరికా విఫలయత్నాలు?

    • ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-35 పైలట్ కోసం అమెరికా గాలింపు
    • బ్లాక్ హాక్ హెలికాప్టర్లతో వెదుకులాట.. విఫలమైన ప్రయత్నాలు
    • అమెరికా పైలట్‌ను ఇరాన్ దళాలు అదుపులోకి తీసుకున్నట్టు కథనాలు
    • రెండో అమెరికా ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ప్రకటించిన ఇరాన్
    • గత వారం కూడా ఎఫ్-16, డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపిన ఐఆర్‌జీసీ
    Read full story
  • కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం.. విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి
    Fri 18:36

    కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం.. విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి

    • కేరళలో రేవంత్ రెడ్డి గొప్పలు పలికారన్న కిషన్ రెడ్డి
    • బీజేపీపై అక్కడ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం
    • తెలంగాణకు ఏం చేశారని కేరళ వెళ్లి ప్రచారం చేశారని నిలదీత
    Read full story
  • ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. రఘురామకు ఐపీఎస్ సునీల్ కుమార్ వార్నింగ్
    Fri 18:24

    ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. రఘురామకు ఐపీఎస్ సునీల్ కుమార్ వార్నింగ్

    • ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఫైర్
    • 'గేదెలా పెరిగావ్, సంస్కారం లేదా?' అంటూ వ్యక్తిగత విమర్శలు
    • తన కోటుపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సునీల్ కుమార్
    • హద్దులు దాటితే ఊరుకునేది లేదని రఘురామకు గట్టి హెచ్చరిక
    • బ్యాంకులను మోసం చేస్తేనే బతుకుతావంటూ ఆరోపణలు
    Read full story
  • స్పేస్ ఎక్స్ 'ఫాల్కన్9'కు పోటీగా చైనా భారీ రాకెట్ ప్రయోగం... విఫలం
    Fri 18:21

    స్పేస్ ఎక్స్ 'ఫాల్కన్9'కు పోటీగా చైనా భారీ రాకెట్ ప్రయోగం... విఫలం

    • వాణిజ్య అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో చైనాకు గట్టి ఎదురుదెబ్బ
    • ప్రైవేటుగా అభివృద్ధి చేసిన తియాన్‌లాంగ్3 ప్రయోగం
    • సాంకేతిక లోపం కారణంగా నింగిలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాల్లో విఫలం
    Read full story
  • అమిత్ షా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం
    Fri 18:20

    అమిత్ షా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం

    • అమిత్ షా అసోం పర్యటనకు అంతరాయం
    • హెలికాప్టర్ లో సాంకేతిక లోపం వల్ల గోలక్‌గంజ్ పర్యటన రద్దు
    • మొబైల్ ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా
    Read full story
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య హెచ్చరిక
    Fri 17:41

    రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య హెచ్చరిక

    • ఫీజు రీయింబర్సుమెంట్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్
    • లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టిస్తామన్న ఆర్. కృష్ణయ్య
    • సమస్యను పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగలేరని హెచ్చరిక
    Read full story
  • పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది? రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం విజయన్ ఫైర్
    Fri 17:39

    పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది? రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం విజయన్ ఫైర్

    • కేరళలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
    • కేరళ సర్కారుపై విమర్శలు
    • రేవంత్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్న సీఎం పినరయి విజయన్
    • వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని హితవు
    • అభివృద్ధి నిరోధకులకు రేవంత్ రెడ్డి ఒక గొంతుకలా మారారని విమర్శలు 
    Read full story
  • అమరావతిపై చంద్రబాబు మాట తప్పారు: శ్రీకాంత్ రెడ్డి
    Fri 17:39

    అమరావతిపై చంద్రబాబు మాట తప్పారు: శ్రీకాంత్ రెడ్డి

    • అమరావతిని రెండేళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారన్న శ్రీకాంత్ రెడ్డి
    • ఇప్పడు అది నిరంతర ప్రక్రియ అంటున్నారని విమర్శ
    • జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV