• నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది సీఎం జగన్ యవ్వారం: నారా లోకేశ్
    Sat 14:51

    నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది సీఎం జగన్ యవ్వారం: నారా లోకేశ్

    • నందికొట్కూరులో ముస్లిం మహిళ పట్ల అసభ్యప్రవర్తన
    • వైసీపీ నేతపై మీడియాలో కథనం
    • ఘాటుగా స్పందించిన నారా లోకేశ్
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్.. వేటాడి అంతం చేస్తామంటూ హెచ్చరిక!
    Wed 07:42

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్.. వేటాడి అంతం చేస్తామంటూ హెచ్చరిక!

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ నియామకం
    • హమాస్, హిజ్బుల్లాకు మద్దతిస్తున్నారని మొజ్తబాపై ఆరోపణలు
    • పశ్చిమాసియాలో భారీ యుద్ధానికి దారితీయవచ్చని ఆందోళన
    • టెహ్రాన్‌లో భద్రత కట్టుదిట్టం, మొసాద్‌ను రంగంలోకి దించిన ఇజ్రాయెల్
  • పాక్‌కు ఆఫ్ఘ‌న్ క్రికెటర్ హెచ్చరిక.. భారత్ సాయం చేయాలని విజ్ఞప్తి
    Wed 07:28

    పాక్‌కు ఆఫ్ఘ‌న్ క్రికెటర్ హెచ్చరిక.. భారత్ సాయం చేయాలని విజ్ఞప్తి

    • కాబూల్‌లోని పునరావాస కేంద్రంపై దాడిని ఖండించిన ఆఫ్ఘ‌న్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్
    • దాడిలో సామాన్యులను చంపడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన గజన్ఫర్
    • చరిత్ర పునరావృతమైతే పాకిస్థాన్‌కు మంచిది కాదని హెచ్చరిక
    • భారత్ తమకు మిత్రదేశమని, అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని విజ్ఞప్తి
  • ఛార్ ధామ్ యాత్ర... యూట్యూబర్లపై ఆంక్షలు
    Wed 07:21

    ఛార్ ధామ్ యాత్ర... యూట్యూబర్లపై ఆంక్షలు

    • చార్‌ధామ్ యాత్రకు కొత్త నిబంధనలు జారీ
    • ఆలయ ప్రాంగణాల్లో యూట్యూబర్లు, వ్లాగర్లపై ఆంక్షలు
    • గర్భగుడిలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలపై పూర్తి నిషేధం
    • భక్తులు తమ ఫోన్లను లాకర్లలో డిపాజిట్ చేయాలని ఆదేశం
    • ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర యాత్ర
  • బెంగాల్ పోరు: మమత ‘సర్జికల్ స్ట్రైక్’.. 74 మంది సిట్టింగ్‌లకు షాక్!
    Wed 07:19

    బెంగాల్ పోరు: మమత ‘సర్జికల్ స్ట్రైక్’.. 74 మంది సిట్టింగ్‌లకు షాక్!

    • పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
    • భవానీపూర్ బదులు నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న దీదీ
    • జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లిం అభ్యర్థులకు చోటు
    • టికెట్లు దక్కని నేతల నుంచి అసమ్మతి, బీజేపీ వైపు చూపు
  • వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్
    Wed 07:10

    వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్

    • ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ మృతి
    • లరిజానీతో పాటు ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా మరణం
    • ఆయన అమరుడయ్యారని ఇరాన్ భద్రతా మండలి ప్రకటన
  • ఆస్తుల వివాదం..  ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
    Wed 07:05

    ఆస్తుల వివాదం.. ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ

    • ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
    • తాను ఎవరికీ బినామీని కాదని, స్వతంత్రంగానే ఉన్నానని వెల్లడి
    • జగన్ వాదన ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఆరోపణ
    • కుటుంబ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారన్న షర్మిల
  • తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
    Wed 06:50

    తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక

    • ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
    • హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో అతి భారీ వర్షాలకు అవకాశం
    • గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్
    • ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక
  • వీడ్కోలు సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్
    Wed 06:49

    వీడ్కోలు సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్

    • తాడిపత్రి మున్సిపల్ వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన వైనం
    • ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి
    • 2027 నాటికి తాడిపత్రికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తానని హామీ
    • తాను తప్పు చేస్తే చెప్పాలని, సరిదిద్దుకుంటానని వెల్లడి
  • ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!
    Wed 06:40

    ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!

    • తమిళ రాజకీయాల్లో కీలకంగా మారిన నటి త్రిష
    • విజయ్ పార్టీని ఎన్డీఏ కూటమి వైపు నడిపేందుకు ప్రయత్నాలు
    • హోంమంత్రి అమిత్ షాతో ముంబైలో భేటీ అయినట్లు ప్రచారం
    • సీబీఐ కేసు, సినిమా కష్టాల్లో ఉన్న విజయ్‌కు ఊరట
    • సర్వేలలో విజయ్ పార్టీకి 12 శాతం ఓట్లు వస్తాయని అంచనా