Tue 20:51 చిరంజీవిగారు ఆ మాట అనగానే నేను షాక్ అయ్యాను: సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి! 'సావిత్రి క్లాసిక్స్' పేరుతో బుక్ రిలీజ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి దంపతులు అమ్మ ఎందుకు మహానటి అయిందన్నది చెప్పడమే పుస్తకం ముఖ్యోద్దేశమని వెల్లడి Read full story
Tue 15:43 తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే ముందు మూడు మార్గాలు! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మూడు ప్రత్యామ్నాయాలపై ఆ పార్టీ కసరత్తు చిన్న పార్టీలు, ఏఐఏడీఎంకే మద్దతు కోసం ప్రయత్నాలు Read full story
Tue 15:40 ప్రతి రోజూ నడక.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే! సాధారణ నడకతో గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా చేసే సులభ వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్‌కు చెక్ మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రకు భరోసా బరువు నియంత్రణ, జీవక్రియ మెరుగుదలకు సులభమైన మార్గం Read full story
Tue 15:39 అధిక వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఒక డిగ్రీ మేర తగ్గిన ఉష్ణోగ్రతలు రెండు మూడు రోజుల్లో మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు Read full story
Tue 15:29 ఈ నెల 9న బెంగాల్ లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఘన విజయం ఠాగూర్ జయంతి నాడు ప్రమాణస్వీకారం సీఎం పదవికి రాజీనామా చేయాలని మమతను కోరనున్న గవర్నర్ Read full story
Tue 15:25 మెట్ గాలాలో హైదరాబాదీ మెరుపు... రూ. 142 కోట్ల నెక్లెస్‌తో సుధా రెడ్డి ప్రపంచ ఫ్యాషన్ వేదిక మెట్ గాలాలో మెరిసిన సుధా రెడ్డి 142 కోట్ల రూపాయల విలువైన నెక్లెస్‌తో ప్రత్యేక ఆకర్షణ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన 'ట్రీ ఆఫ్ లైఫ్' దుస్తుల్లో అబ్బురపరిచిన తెలుగు మహిళ కలంకారీ, పాలపిట్ట, జమ్మిచెట్టు వంటి మోటిఫ్‌లతో తెలుగు సంస్కృతికి పెద్దపీట హైదరాబాద్ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడమే తన లక్ష్యమన్న సుధా రెడ్డి Read full story
Tue 15:20 విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం పదో తరగతి టాపర్లకు విమాన ప్రయాణం చేయించిన ఎమ్మెల్యే సౌమ్య 'కలలకు రెక్కలు' పేరుతో వినూత్న కార్యక్రమం సొంత ఖర్చులతో ఆరుగురు విద్యార్థులను హైదరాబాద్ తీసుకువెళ్లిన ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం Read full story
Tue 15:19 ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారం ఆనంద్ ఆర్కే, సుపర్ణాశర్మలను వరించిన పులిట్జర్ డిజిటల్ నిఘా, సైబర్ నేరాలను వెలుగులోకి తెచ్చినందుకు పురస్కారం Read full story
Tue 15:02 ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు ప్రదానం ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు 2026 యువ దర్శకుడు రామ్ జగదీశ్‌కు దాసరి డెబ్యూ డైరెక్టర్ పురస్కారం తెలుగు సినిమా భారత చలనచిత్ర రంగానికి కేంద్రంగా నిలిచిందన్న బాల్కీ Read full story
Tue 15:00 టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవం తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్ పార్టీ సీఎం స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులను ఓడించిన టీవీకే అభ్యర్థులు రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన నటుడు విజయ్ Read full story