ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల.. పెండింగ్ లో పులివెందుల
- 114 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
- శింగనమల అభ్యర్థిగా శైలజానాథ్
- వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి టికెట్లు
ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే...

