ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ డెలివ‌రీ.. రెండు రోజుల‌కే ప‌రిమిత‌మైన‌ మ‌యాంక్ యాద‌వ్ రికార్డు!
    Tue 15:17

    ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ డెలివ‌రీ.. రెండు రోజుల‌కే ప‌రిమిత‌మైన‌ మ‌యాంక్ యాద‌వ్ రికార్డు!

    • గంటకు 157.4 కిలోమీటర్ల వేగంతో బంతి వేసిన ఎంఐ బౌల‌ర్‌ గెరాల్డ్ కోయెట్జీ
    • రాజ‌స్థాన్ రాయల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన కోయెట్జీ 
    • అరంగేట్ర మ్యాచ్‌లోనే గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతి వేసిన మయాంక్ యాదవ్
    • రెండు రోజుల్లోనే మ‌యాంక్ రికార్డును బ్రేక్ చేసిన గెరాల్డ్ కోయెట్జీ 
    • ఇప్ప‌టికీ షాన్ టైట్ పేరిటే ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత వేగ‌వంత‌మైన డెలివ‌రీ (157.71 కిలోమీట‌ర్ల) రికార్డు
    Read full story
  • యూట్యూబ్ ఛానల్ పై విష్ణుప్రియ ఫిర్యాదు.. నోరు మూసుకుని కూర్చోలేనని వ్యాఖ్య
    Fri 18:47

    యూట్యూబ్ ఛానల్ పై విష్ణుప్రియ ఫిర్యాదు.. నోరు మూసుకుని కూర్చోలేనని వ్యాఖ్య

    • వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోనన్న విష్ణుప్రియ
    • యూట్యూబ్ ఛానల్ పై మియాపూర్ పీఎస్ లో ఫిర్యాదు
    • కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళతామని హెచ్చరిక
    Read full story
  • అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Fri 18:23

    అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆదేశం
    • తీవ్ర ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించాలని సూచన
    • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని స్పష్టం
    • ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం
    Read full story
  • విజ్ఞాన్ యూనివర్సిటీ-ఐఎండీ కీలక ఒప్పందం... ఏపీ రైతులకు అత్యాధునిక వాతావరణ సేవలు
    Fri 18:17

    విజ్ఞాన్ యూనివర్సిటీ-ఐఎండీ కీలక ఒప్పందం... ఏపీ రైతులకు అత్యాధునిక వాతావరణ సేవలు

    • వాతావరణ సమాచారం కోసం ఐఎండీతో విజ్ఞాన్ యూనివర్సిటీ ఒప్పందం
    • ఏపీ రైతులకు పొలం స్థాయిలోనే వాతావరణ సలహాలు
    • 1-2 కిలోమీటర్ల పరిధిలో కచ్చితమైన డేటా అందించనున్న ఐఎండీ
    • పంటల ప్రణాళిక, సాగునీరు, తెగుళ్ల నివారణపై సూచనలు
    • పరిశోధన, శిక్షణ కార్యక్రమాల్లోనూ ఇరు సంస్థల భాగస్వామ్యం
    Read full story
  • బండి భగీరథ్ పోక్సో కేసు.. కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా
    Fri 18:16

    బండి భగీరథ్ పోక్సో కేసు.. కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

    • మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు
    • విచారణ కోసం భగీరథ్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
    • విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
    Read full story
  • వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
    Fri 18:03

    వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

    • డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు
    • బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రాజమండ్రి స్పెషల్ కోర్టు
    • రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు
    Read full story
  • నారా దేవాన్ష్ 'డైనో డీట్స్' తొలి ఎపిసోడ్ వచ్చేసింది... లోకేష్ రియాక్షన్ ఇదిగో!
    Fri 18:01

    నారా దేవాన్ష్ 'డైనో డీట్స్' తొలి ఎపిసోడ్ వచ్చేసింది... లోకేష్ రియాక్షన్ ఇదిగో!

    • తనయుడి పాడ్‌కాస్ట్‌పై నారా లోకేశ్‌ హర్షం
    • డైనోసార్ల ప్రపంచాన్ని పరిచయం చేసిన దేవాన్ష్‌
    • అవి భూమిపై 150 మిలియన్ల ఏళ్లకు పైగా జీవించాయని వెల్లడి
    • భారత్‌లో తిరిగిన రాజాసారస్‌ అనే డైనోసార్‌ 
    • 800 రకాల డైనోసార్లను గుర్తించినట్లు వెల్లడి
    Read full story
  • హర్మూజ్ మూసివేత మరింత కాలం కొనసాగితే చమురు ధరలు భారీగా పెరగొచ్చు!
    Fri 17:59

    హర్మూజ్ మూసివేత మరింత కాలం కొనసాగితే చమురు ధరలు భారీగా పెరగొచ్చు!

    • డేటా అనలటిక్స్ సంస్థ ఉడ్ మెకంజీ నివేదిక వెల్లడి
    • గల్ఫ్ దేశాల నుంచి నిలిచిపోయిన 11 మిలియన్ బ్యారెళ్ల మూడి చమురు సరఫరా
    • జూన్ నాటికి పశ్చిమాసియాలో సమస్య తగ్గితే 80 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ ధర
    Read full story
  • పెన్షన్లపై జగన్ అబద్ధాలు చెబుతున్నారు: కొండపల్లి శ్రీనివాస్
    Fri 17:56

    పెన్షన్లపై జగన్ అబద్ధాలు చెబుతున్నారు: కొండపల్లి శ్రీనివాస్

    • 6 లక్షల పెన్షన్లు తీసేశారంటూ జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న శ్రీనివాస్
    • జగన్ ప్రభుత్వమే 11 లక్షల పెన్షన్లు తొలగించిందని ఆరోపణ
    • పెన్షన్ల కోసం 22 నెలల్లో రూ. 63,157 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
    Read full story
  • ఎవరెస్టుపై ఇద్దరు భారతీయుల మృతి
    Fri 17:35

    ఎవరెస్టుపై ఇద్దరు భారతీయుల మృతి

    • ఎవరెస్ట్ బేస్ క్యాంపు వైపు తిరిగి వస్తుండగా మృతి
    • మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తింపు
    • పయనీర్ అడ్వెంచర్స్‌కు చెందిన పర్వతారోహకులుగా వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV