భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- కీలక వడ్డీ రేట్లపై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్న అమెరికా ఫెడ్
- అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 736 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.38%), కోటక్ బ్యాంక్ (0.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.26%), భారతి ఎయిర్ టెల్ (0.23%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.19%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-4.03%), నెస్లే ఇండియా (-3.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.15%), విప్రో (-3.05%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.62%).