ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీడీపీ నేత మూలయ్యను వైసీపీ కార్యకర్తలు దారుణంగా నరికి చంపారు: అచ్చెన్నాయుడు
    Tue 12:01

    టీడీపీ నేత మూలయ్యను వైసీపీ కార్యకర్తలు దారుణంగా నరికి చంపారు: అచ్చెన్నాయుడు

    • చిలకలూరి పేట సభకు జనాలను తరలించాడని మూలయ్యను హత్య చేశారన్న అచ్చెన్న
    • వైసీపీకి గొడ్డలి గుర్తును కేటాయించాలని వ్యాఖ్య
    • వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని విమర్శ
    Read full story
  • అమెరికాతో చర్చల్లేవ్.. తేల్చేసిన ఇరాన్
    Tue 08:44

    అమెరికాతో చర్చల్లేవ్.. తేల్చేసిన ఇరాన్

    • రెండో నెలలోకి ప్రవేశించిన ఇరాన్-అమెరికా యుద్ధం
    • అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసిన ఇరాన్
    • ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నాయంటున్న వైట్ హౌస్
    • ట్రంప్ శాంతి ప్రణాళిక తిరస్కరణ.. ఇరాన్ సొంత షరతులు
    Read full story
  • అసెంబ్లీలో చేసిన అమరావతి తీర్మానానికి విలువ లేదు: బొత్స సత్యనారాయణ
    Tue 08:38

    అసెంబ్లీలో చేసిన అమరావతి తీర్మానానికి విలువ లేదు: బొత్స సత్యనారాయణ

    • అమరావతిపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన వైసీపీ నేతలు
    • సంపద మొత్తం అమరావతిలోనే పెడితే ఎలాగని ప్రశ్నించిన బొత్స
    • ఒకే ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత్ రావాల్సిన విమానం ధ్వంసం
    Tue 08:33

    ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత్ రావాల్సిన విమానం ధ్వంసం

    • ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడి
    • దాడిలో ధ్వంసమైన మహాన్ ఎయిర్‌ విమానం
    • భారత్ నుంచి సాయం తీసుకెళ్లేందుకు రావాల్సిన విమానం అది
    • ఈ ఘటనతో మానవతా సాయానికి ఆటంకం కలుగుతుందని ఇరాన్ ఆందోళన
    • దాడిని ఇంకా ధ్రువీకరించని అమెరికా అధికారులు
    Read full story
  • హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్
    Tue 08:21

    హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్

    • శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
    • సుమారు రూ. 83 లక్షల ఇంటి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడి
    • తమిళనాడు దివంగత సీఎం ఆస్తులపై మరోసారి చర్చ
    Read full story
  • అబద్ధాలను అడ్డుకోలేక ఓడిపోయాం: అచ్చెన్నాయుడు
    Tue 08:15

    అబద్ధాలను అడ్డుకోలేక ఓడిపోయాం: అచ్చెన్నాయుడు

    • మూలపేట పోర్టు నిర్మాణంపై ధర్మాన అబద్ధాలు చెబుతున్నారన్న అచ్చెన్న
    • పోర్టు పనులు వైసీపీ హయాంలో 70 శాతం పూర్తయ్యాయంటూ దొంగ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శ
    • తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడతామని వ్యాఖ్య
    Read full story
  • కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత
    Tue 08:14

    కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత

    • కూటమి ప్రభుత్వం చేసే పనులకు వైసీపీ క్రెడిట్ కొట్టేస్తోందని మంత్రి అనిత ఆరోపణ
    • మూలపేట పోర్టు 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని వెల్లడి
    • గత పాలనలో వాటాలు, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు వచ్చాయని విమర్శ
    • అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్
    Read full story
  • జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత
    Tue 08:05

    జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత

    • డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి
    • ట్రేడింగ్‌లో తొలిసారి రూ. 95 మార్కును దాటిన భారత కరెన్సీ
    • పశ్చిమాసియా యుద్ధం, ముడి చమురు ధరలే ప్రధాన కారణం
    • 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా క్షీణించిన రూపాయి
    • ముడి చమురు ధరలు తగ్గకపోతే 100కు చేరే ప్రమాదం
    Read full story
  • టిడ్కో ఇళ్లపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: మేరుగు నాగార్జున
    Tue 07:57

    టిడ్కో ఇళ్లపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: మేరుగు నాగార్జున

    • జగన్ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి వారి ఘనతగా చెప్పుకుంటున్నారన్న మేరుగు నాగార్జున
    • క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేవా
    • 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్య
    Read full story
  • మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్.. అమరావతిపై వైసీపీ నేతల ఫైర్
    Tue 07:54

    మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్.. అమరావతిపై వైసీపీ నేతల ఫైర్

    • మూలపేట పోర్టు క్రెడిట్‌ కోసం వైసీపీ 'చలో పోర్టు' కార్యక్రమం
    • పోర్టులోకి అనుమతి నిరాకరించడంతో నౌపడ వద్ద సభ
    • 75 శాతం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న మాజీ మంత్రులు
    • అమరావతిపై అసెంబ్లీ తీర్మానానికి విలువ లేదన్న బొత్స
    • సంపద అంతా ఒకేచోట పెడుతున్నారంటూ ధర్మాన ప్రసాదరావు విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV