Revanth Reddy: ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy reach Delhi today
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన ఈ రోజు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ముంబైలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.
https://twitter.com/jitendradehade/status/1769618127107551507
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana

More Telugu News