Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy reach Delhi today
Advertisement
  • రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం
  • ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి
  • నేటి సాయంత్రం పార్టీకి చెందిన పలువురు నేతలతో సమావేశం
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన ఈ రోజు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ముంబైలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.
Advertisement
Advertisement
Revanth Reddy
Congress
Telangana

More Telugu News