హైదరాబాద్ ఎంపీ సీటు కూడా గెలుస్తాం.. బీఆర్ఎస్ కు ఓటు వేసినా వేస్టే: కిషన్ రెడ్డి
- వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయన్న కిషన్ రెడ్డి
- మొత్తం 17 ఎంపీ స్థానాల్లో సత్తా చాటుతామని ధీమా
- బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అంతా అవినీతిమయమే అని విమర్శ
బీజేపీ సోషల్ మీడియా కేడర్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి చెప్పారు. తమ దృష్టిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేసినా వేస్టేనని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అంతా అవినీతిమయంగానే ఉందని విమర్శించారు.