Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy launches T safe app
Advertisement
  • మహిళల ప్రయాణ భద్రత కోసం రూపొందించిన టీ-సేఫ్ యాప్
  • అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుకూలంగా ఉండేలా యాప్
  • సచివాలయంలో ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మంత్రులు, అధికారులు
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం టీ-సేఫ్ ( T-SAFE) యాప్‌ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్‌ను రూపొందించారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు ఇది అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ యాప్ ద్వారా మహిళల ప్రయాణ భద్రతను పోలీసులు పర్యవేక్షించవచ్చు. సచివాలయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
Revanth Reddy
mobil app
Telangana
women

More Telugu News