సీఎం ఏకంగా మార్ఫింగ్ ఫొటోలు వేసి, నా మీటింగ్ కి ప్రజలు వచ్చారు అని చెప్పుకోవటం దేశ చరిత్రలో ఎప్పుడైనా చూశారా?: నారా లోకేశ్
- డ్రోన్ షార్ట్స్, గ్రీన్ మ్యాట్ తో జగన్ దొరికిపోయారన్న లోకేశ్
- ఫొటోలు మార్ఫింగ్ చేసి వదిలారని ఎద్దేవా
- ఎన్ని చీఫ్ ట్రిక్స్ వేసినా నిన్ను జనం చిత్తుగా ఓడించడం ఖాయమని వ్యాఖ్య

