ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలుగు ప్రజల కోసం త్వరలో మరో వందేభారత్ రైలు!
    Sun 06:35

    తెలుగు ప్రజల కోసం త్వరలో మరో వందేభారత్ రైలు!

    • సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే బోర్డు ఆమోదం
    • సికింద్రాబాద్‌లో ఉదయం 5 గంటలకు, వైజాగ్ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు రైలు ప్రారంభం
    • ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రెండో సర్వీసుకు ఆమోదం
    Read full story
  • దొంగతనం అనుమానం.. ఏడేళ్ల బాలుడిని 5 గంటలు ఫ్రీజర్‌లో నిర్బంధించిన యజమాని.. వీడియో ఇదిగో!
    Wed 09:40

    దొంగతనం అనుమానం.. ఏడేళ్ల బాలుడిని 5 గంటలు ఫ్రీజర్‌లో నిర్బంధించిన యజమాని.. వీడియో ఇదిగో!

    • యూపీలో ఏడేళ్ల బాలుడిపై దుకాణదారుడి దాష్టీకం
    • బాలుడిని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కఠిన చర్యలకు డిమాండ్
    Read full story
  • హీరోలకు డ్రగ్స్ టెస్టులు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంచు విష్ణు కౌంటర్
    Wed 09:30

    హీరోలకు డ్రగ్స్ టెస్టులు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంచు విష్ణు కౌంటర్

    • హీరోలకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
    • 90 రోజులకోసారి హెయిర్ టెస్ట్ చేయించుకోవాలని సూచన
    • ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన నటుడు మంచు విష్ణు
    • రాజకీయ నాయకులకు ఎలాంటి టెస్టులు చేయాలో ఆలోచిస్తున్నానన్న విష్ణు
    Read full story
  • సాగర్ హైవేపై ఉద్రిక్తత.. ఎల్పీజీ కోసం ఆటోవాలాల ఆందోళన
    Wed 09:25

    సాగర్ హైవేపై ఉద్రిక్తత.. ఎల్పీజీ కోసం ఆటోవాలాల ఆందోళన

    • హైదరాబాద్‌లో తీవ్రమైన ఎల్పీజీ గ్యాస్ కొరత
    • రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న ఆటో డ్రైవర్లు
    • నగరంలో పలుచోట్ల భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
    Read full story
  • 74 ఏళ్లలో తొలిసారి.. కోయంబత్తూరు బరిలో వామపక్షాల మిస్సింగ్
    Wed 09:22

    74 ఏళ్లలో తొలిసారి.. కోయంబత్తూరు బరిలో వామపక్షాల మిస్సింగ్

    • ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటలో ప్రాబల్యం కోల్పోతున్న పార్టీలు
    • టెక్స్‌టైల్ మిల్లుల మూసివేత, కార్మిక సంఘాల బలహీనతే ప్రధాన కారణం
    • డీఎంకే కూటమిలో సీట్లు దక్కకపోవడంతో పోటీకి దూరం
    • మిత్రపక్షాల అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తామని ప్రకటన
    Read full story
  • ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇరాన్ మిలీషియా పనేనన్న యూఎస్
    Wed 09:18

    ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇరాన్ మిలీషియా పనేనన్న యూఎస్

    • బాగ్దాద్‌లో అమెరికన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ అపహరణ
    • కిడ్నాప్ వెనుక ఇరాన్ మద్దతున్న మిలీషియా హస్తం ఉందని అమెరికా ఆరోపణ
    • ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన ఇరాక్ భద్రతా దళాలు
    • జర్నలిస్ట్ విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపిన యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్
    • ఇరాక్‌కు వెళ్లవద్దని తమ పౌరులకు మరోసారి హెచ్చరిక జారీ చేసిన అమెరికా
    Read full story
  • రామ్‌చరణ్‌కి అంత పెద్ద గాయమైందా.. వైరల్ అవుతున్న ఫొటో!
    Wed 09:15

    రామ్‌చరణ్‌కి అంత పెద్ద గాయమైందా.. వైరల్ అవుతున్న ఫొటో!

    • పెద్ది సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం
    • యాక్షన్ సన్నివేశంలో కంటి పైభాగంలో గాయం.. నాలుగు కుట్లు
    • గాయంతోనే సెట్స్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న చరణ్
    • కంటిపై కట్టుతో ఉన్న రామ్ చరణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • ఎన్టీఆర్ 'డ్రాగన్'లో మలయాళ స్టార్ అంటూ వార్తలు.. అసలు విషయం ఇదే!
    Wed 09:09

    ఎన్టీఆర్ 'డ్రాగన్'లో మలయాళ స్టార్ అంటూ వార్తలు.. అసలు విషయం ఇదే!

    • ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమాపై స్పందించిన టోవినో థామస్
    • డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వెల్లడి
    • ఒక తెలుగు సినిమా కోసం ఏడాది సమయం కేటాయించలేనని వ్యాఖ్య
    Read full story
  • మాజీ మంత్రి భర్త విచిత్ర లీలలు.. షాక్‌లో ట్రంప్, దిగ్భ్రాంతిలో కుటుంబం
    Wed 09:04

    మాజీ మంత్రి భర్త విచిత్ర లీలలు.. షాక్‌లో ట్రంప్, దిగ్భ్రాంతిలో కుటుంబం

    • మాజీ మంత్రి క్రిస్టీ నోయెమ్ భర్త బ్రయాన్ నోయెమ్ బాగోతం బట్టబయలు
    • మహిళా వేషధారణలో, నకిలీ వక్షోజాలతో ఉన్న ఫోటోల లీక్
    • డైలీ మెయిల్ కథనంతో వెలుగులోకి సంచలన విషయాలు
    • ఈ ప్రవర్తనను ధ్రువీకరించిన కుటుంబం
    • తీవ్ర దిగ్భ్రాంతిలో క్రిస్టీ నోయెమ్
    Read full story
  • పల్నాడు ఎస్పీ ఆఫీసులో టీడీపీ ఎమ్మెల్యే హైడ్రామా.. 10 గంటల పాటు ధర్నా
    Wed 08:52

    పల్నాడు ఎస్పీ ఆఫీసులో టీడీపీ ఎమ్మెల్యే హైడ్రామా.. 10 గంటల పాటు ధర్నా

    • పల్నాడు ఎస్పీ ఆఫీసులో 10 గంటల పాటు బైఠాయించిన ఎమ్మెల్యే చదలవాడ
    • తాను చెప్పిన వ్యక్తిని లీగల్ అడ్వైజర్‌గా నియమించాలని పట్టుబట్టిన వైనం
    • బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో డోర్ పగలగొట్టిన పోలీసులు
    • మంత్రులు ఫోన్ చేసినా వినకపోవడంతో రంగంలోకి దిగిన ఐజీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV