ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో రేపు పదో తరగతి హాల్ టికెట్ల విడుదల
    Sun 20:07

    ఏపీలో రేపు పదో తరగతి హాల్ టికెట్ల విడుదల

    • ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు
    • ఉదయం 9.30 గంటల  నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు
    • మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హాల్ టికెట్ల విడుదల
    • bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్ల డౌన్ లోడ్
    Read full story
  • సచిన్ కాకుండా నా ఫేవరెట్ అతడే.. సీక్రెట్ చెప్పిన అర్జున్ టెండూల్కర్
    Wed 09:44

    సచిన్ కాకుండా నా ఫేవరెట్ అతడే.. సీక్రెట్ చెప్పిన అర్జున్ టెండూల్కర్

    • త‌న‌కు క్రికెటర్ స్నేహితులే లేరన్న అర్జున్ టెండూల్కర్
    • తన ప్రశాంతతకు గోవాలోని ఐదు పెంపుడు కుక్కలే కారణమని వెల్లడి
    • విమర్శలకు తాను భయపడనని స్పష్టం చేసిన అర్జున్
    •  యువరాజ్ సింగ్‌ను ఆరాధిస్తానని వ్యాఖ్య
    • ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన అర్జున్
    Read full story
  • దొంగతనం అనుమానం.. ఏడేళ్ల బాలుడిని 5 గంటలు ఫ్రీజర్‌లో నిర్బంధించిన యజమాని.. వీడియో ఇదిగో!
    Wed 09:40

    దొంగతనం అనుమానం.. ఏడేళ్ల బాలుడిని 5 గంటలు ఫ్రీజర్‌లో నిర్బంధించిన యజమాని.. వీడియో ఇదిగో!

    • యూపీలో ఏడేళ్ల బాలుడిపై దుకాణదారుడి దాష్టీకం
    • బాలుడిని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కఠిన చర్యలకు డిమాండ్
    Read full story
  • హీరోలకు డ్రగ్స్ టెస్టులు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంచు విష్ణు కౌంటర్
    Wed 09:30

    హీరోలకు డ్రగ్స్ టెస్టులు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంచు విష్ణు కౌంటర్

    • హీరోలకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
    • 90 రోజులకోసారి హెయిర్ టెస్ట్ చేయించుకోవాలని సూచన
    • ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన నటుడు మంచు విష్ణు
    • రాజకీయ నాయకులకు ఎలాంటి టెస్టులు చేయాలో ఆలోచిస్తున్నానన్న విష్ణు
    Read full story
  • సాగర్ హైవేపై ఉద్రిక్తత.. ఎల్పీజీ కోసం ఆటోవాలాల ఆందోళన
    Wed 09:25

    సాగర్ హైవేపై ఉద్రిక్తత.. ఎల్పీజీ కోసం ఆటోవాలాల ఆందోళన

    • హైదరాబాద్‌లో తీవ్రమైన ఎల్పీజీ గ్యాస్ కొరత
    • రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న ఆటో డ్రైవర్లు
    • నగరంలో పలుచోట్ల భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
    Read full story
  • 74 ఏళ్లలో తొలిసారి.. కోయంబత్తూరు బరిలో వామపక్షాల మిస్సింగ్
    Wed 09:22

    74 ఏళ్లలో తొలిసారి.. కోయంబత్తూరు బరిలో వామపక్షాల మిస్సింగ్

    • ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటలో ప్రాబల్యం కోల్పోతున్న పార్టీలు
    • టెక్స్‌టైల్ మిల్లుల మూసివేత, కార్మిక సంఘాల బలహీనతే ప్రధాన కారణం
    • డీఎంకే కూటమిలో సీట్లు దక్కకపోవడంతో పోటీకి దూరం
    • మిత్రపక్షాల అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తామని ప్రకటన
    Read full story
  • ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇరాన్ మిలీషియా పనేనన్న యూఎస్
    Wed 09:18

    ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇరాన్ మిలీషియా పనేనన్న యూఎస్

    • బాగ్దాద్‌లో అమెరికన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ అపహరణ
    • కిడ్నాప్ వెనుక ఇరాన్ మద్దతున్న మిలీషియా హస్తం ఉందని అమెరికా ఆరోపణ
    • ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన ఇరాక్ భద్రతా దళాలు
    • జర్నలిస్ట్ విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపిన యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్
    • ఇరాక్‌కు వెళ్లవద్దని తమ పౌరులకు మరోసారి హెచ్చరిక జారీ చేసిన అమెరికా
    Read full story
  • రామ్‌చరణ్‌కి అంత పెద్ద గాయమైందా.. వైరల్ అవుతున్న ఫొటో!
    Wed 09:15

    రామ్‌చరణ్‌కి అంత పెద్ద గాయమైందా.. వైరల్ అవుతున్న ఫొటో!

    • పెద్ది సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం
    • యాక్షన్ సన్నివేశంలో కంటి పైభాగంలో గాయం.. నాలుగు కుట్లు
    • గాయంతోనే సెట్స్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న చరణ్
    • కంటిపై కట్టుతో ఉన్న రామ్ చరణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • ఎన్టీఆర్ 'డ్రాగన్'లో మలయాళ స్టార్ అంటూ వార్తలు.. అసలు విషయం ఇదే!
    Wed 09:09

    ఎన్టీఆర్ 'డ్రాగన్'లో మలయాళ స్టార్ అంటూ వార్తలు.. అసలు విషయం ఇదే!

    • ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమాపై స్పందించిన టోవినో థామస్
    • డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వెల్లడి
    • ఒక తెలుగు సినిమా కోసం ఏడాది సమయం కేటాయించలేనని వ్యాఖ్య
    Read full story
  • మాజీ మంత్రి భర్త విచిత్ర లీలలు.. షాక్‌లో ట్రంప్, దిగ్భ్రాంతిలో కుటుంబం
    Wed 09:04

    మాజీ మంత్రి భర్త విచిత్ర లీలలు.. షాక్‌లో ట్రంప్, దిగ్భ్రాంతిలో కుటుంబం

    • మాజీ మంత్రి క్రిస్టీ నోయెమ్ భర్త బ్రయాన్ నోయెమ్ బాగోతం బట్టబయలు
    • మహిళా వేషధారణలో, నకిలీ వక్షోజాలతో ఉన్న ఫోటోల లీక్
    • డైలీ మెయిల్ కథనంతో వెలుగులోకి సంచలన విషయాలు
    • ఈ ప్రవర్తనను ధ్రువీకరించిన కుటుంబం
    • తీవ్ర దిగ్భ్రాంతిలో క్రిస్టీ నోయెమ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV