ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా మాట్లాడుతున్నారు: హరీశ్ రావు
    Fri 21:08

    మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా మాట్లాడుతున్నారు: హరీశ్ రావు

    • రేవంత్ రెడ్డి బృందం గతంలో మేడిగడ్డ వద్దకు వచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపణ
    • కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న హరీశ్ రావు
    • కాంగ్రెస్ ప్రజాప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందన్న మాజీ మంత్రి
    • మేడిగడ్డను రిపేర్ చేస్తామని ఉత్తమ్ చెప్పడం బీఆర్ఎస్‌కు పాక్షిక విజయమన్న హరీశ్ రావు
    Read full story
  • ఏపీ-సింగపూర్ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్.. గుంటూరు మిర్చికి గ్లోబల్ మార్కెట్: మంత్రి లోకేశ్‌
    Mon 13:40

    ఏపీ-సింగపూర్ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్.. గుంటూరు మిర్చికి గ్లోబల్ మార్కెట్: మంత్రి లోకేశ్‌

    • సింగపూర్‌తో ఏపీ వాణిజ్య బంధంపై మంత్రి లోకేశ్‌ చర్చలు
    • విశాఖ లేదా కృష్ణపట్నం పోర్టులతో డిజిటల్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన
    • గుంటూరు మిర్చి ఎగుమతులకు సీఐసీ ప్లాట్‌ఫాం ద్వారా సహకారం
    • ఏపీ-సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్ ఏర్పాటుకు సూచన
    • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన సీఐసీ
    Read full story
  • టిమ్ డేవిడ్ 'అసభ్యకర సైగ' వివాదం.. చర్యలు తప్పవా?
    Mon 13:21

    టిమ్ డేవిడ్ 'అసభ్యకర సైగ' వివాదం.. చర్యలు తప్పవా?

    • ముంబై ఇండియన్స్‌పై గెలుపు తర్వాత టిమ్ డేవిడ్ అసభ్యకర సైగ
    • మిడిల్ ఫింగర్ చూయిస్తూ టిమ్ డేవిడ్ సెలబ్రేషన్స్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    • గతంలో ముంబై జట్టుకు ఆడిన డేవిడ్.. ఈ మ్యాచ్‌లో డకౌట్
    Read full story
  • పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి
    Mon 13:12

    పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి

    • పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడు నిత్యానందరెడ్డి
    • గత 20 రోజులుగా పరారీలో ఉన్న వైనం
    • నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయిన నిత్యానందరెడ్డి
    Read full story
  • భారత్‌లో ఏఐ వాడకం జోరు.. ఆఫీసుల్లో 86% ఉద్యోగుల వినియోగం.. కానీ రాబడిపైనే అసంతృప్తి!
    Mon 13:04

    భారత్‌లో ఏఐ వాడకం జోరు.. ఆఫీసుల్లో 86% ఉద్యోగుల వినియోగం.. కానీ రాబడిపైనే అసంతృప్తి!

    • భారత్‌లో 86% ఉద్యోగులు పనిలో ఏఐ వాడుతున్నారని సర్వే
    • పెట్టుబడికి తగిన రాబడి ఉందని చెప్పిన 35% మంది 
    • ఏఐ పాలసీలను అధికారికంగా రూపొందించుకున్న 49% సంస్థలు
    • ఉత్పాదకత, ఆటోమేషన్ కోసమే ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్న ఉద్యోగులు
    • వచ్చే 12 నెలల్లో ఏఐ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా
    Read full story
  • అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు
    Mon 13:00

    అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు

    • ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్న చంద్రబాబు
    • విభజన హామీలపై అమిత్ షాతో కీలక చర్చ
    • అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని విన్నపం
    Read full story
  • ప్రియురాలితో అర్ష్‌దీప్ సింగ్.. హిమాచల్‌లో చేతిలో చేయి వేసి చక్కర్లు.. ఇదిగో వీడియో!
    Mon 12:54

    ప్రియురాలితో అర్ష్‌దీప్ సింగ్.. హిమాచల్‌లో చేతిలో చేయి వేసి చక్కర్లు.. ఇదిగో వీడియో!

    • భారత క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రేమాయణంపై వార్తలు
    • నటి సమ్రీన్ కౌర్‌తో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన
    • ధర్మశాల వీధుల్లో చేతిలో చేయి వేసి నడుస్తున్న వీడియోలు వైరల్
    • వారి ఏకాంతానికి భంగం కలిగించొద్దంటూ నెటిజన్ల కామెంట్స్
    • ఇప్పటికే పలుమార్లు కలిసి కనిపించిన జంట
    Read full story
  • విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. ప్రధాన నిందితురాలు పనిమనిషి కల్పన అరెస్ట్
    Mon 12:49

    విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. ప్రధాన నిందితురాలు పనిమనిషి కల్పన అరెస్ట్

    • విశ్రాంత ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పురోగతి
    • ప్రధాన నిందితురాలైన పనిమనిషి కల్పన పూణెలో అరెస్ట్
    • నేపాల్‌కు చెందిన సాహూ గ్యాంగ్ పనేనని తేల్చిన పోలీసులు
    • ఢిల్లీ జైలు నుంచే దోపిడీకి పథకం రచించినట్లు గుర్తింపు
    • దోచుకున్న బంగారాన్ని ముంబైలో దాచినట్లు వెల్లడి
    Read full story
  • సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ... ఘనంగా 75వ వార్షికోత్సవాలు
    Mon 12:27

    సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ... ఘనంగా 75వ వార్షికోత్సవాలు

    • సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవాల్లో ప్రధాని మోదీ
    • ఆలయంలో జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ నిర్వహణ
    • 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో కుంభాభిషేకం
    • వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ల నుంచి ఆలయంపై పూల వర్షం
    • ఈ పర్యటన సందర్భంగా భారీ రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని
    Read full story
  • ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు
    Mon 12:23

    ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు

    • 15 రోజుల పాటు యూరప్ లో గడిపిన జగన్
    • బిజీ రాజకీయాలకు దూరంగా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన వైసీపీ అధినేత
    • రెండు రోజుల పాటు బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్న జగన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV