వారి ఖర్మ.. నేను చేయగలిగింది ఏమీ లేదు: హరిరామ జోగయ్య
- పవన్ కు లేఖల ద్వారా పలు సూచనలు చేసిన జోగయ్య
- ఆయన సూచనలను పట్టించుకోని పవన్
- టీడీపీ, జనసేన బాగు కోరి సలహాలు ఇచ్చానన్న జోగయ్య
తెలుగుదేశం, జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహాలు అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేవని... అది వారి ఖర్మ అని జోగయ్య అన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. తన సలహాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆయన ఈ లేఖ రాశారు.