నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 352 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 90 పాయింట్లు పతనమైన నిప్టీ
- 4 శాతం వరకు నష్టపోయిన ఏసియన్ పెయింట్ షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.04%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.10%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్ (-3.90%), టాటా స్టీల్ (-1.99%), టెక్ మహీంద్రా (-1.99%), టైటాన్ (-1.95%), భారతి ఎయిర్ టెల్ (-1.46%).