Sun 16:42 రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన ఇంగ్లండ్... టీమిండియా టార్గెట్ 192 నాలుగో టెస్టులో గెలుపు దిశగా టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ లక్ష్యఛేదనలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసిన టీమిండియా రాంచీ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట Read full story
Wed 08:42 వైద్య విద్యార్థులకు పీఐబీ అలర్ట్.. ఆ లేఖలో నిజం లేదు! ఎన్ఎంసీ పేరిట సర్క్యులేట్ అవుతున్న నకిలీ లేఖ 2022 బ్యాచ్ నుంచే 'నెక్స్ట్' పరీక్ష అంటూ తప్పుడు ప్రచారం ఈ లేఖ నకిలీదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని విద్యార్థులకు సూచన Read full story
Wed 08:23 కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి దాహం తీర్చుకునేందుకు ఊళ్లోకి వచ్చినట్లు అనుమానం దువ్వూరు మండలం చిన్నబకరాపురంలో వెలుగు చూసిన ఘటన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం దువ్వూరు పశువైద్యశాలకు తరలింపు Read full story
Wed 08:46 దోశ తిని ఒకరు.. తల్లి పాలు తాగి మరో చిన్నారి మృతి అహ్మదాబాద్‌లో ఘటన విషమంగా తల్లిదండ్రుల పరిస్థితి దుకాణంలో కొన్న దోశ పిండి వల్లేనని కుటుంబం ఆరోపణ నమూనాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇతర కస్టమర్ల నుంచి ఫిర్యాదులు లేవన్న డెయిరీ యజమాని Read full story
Wed 07:59 కొడుకుపైనే తల్లి క్రిమినల్ కేసు.. యూపీలో సంచలనం ఇంట్లో ఉంటున్న మేనకోడలికి గర్భం కొడుకుపై అత్యాచారం కేసు పెట్టిన తల్లి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు Read full story
Wed 07:35 రణ్‌బీర్ 'రామాయణం' వీఎఫెక్స్‌పై ట్రోలింగ్.. మౌనం వీడిన నిర్మాత విమర్శలపై స్పందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని వెల్లడి తప్పకుండా మెరుగైన, నాణ్యమైన అవుట్‌పుట్ అందిస్తామని భరోసా రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌లోని వీఎఫెక్స్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ Read full story
Wed 07:28 300 కి.మీ పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి: మంత్రి మండిపల్లి వరుస ప్రమాదాల నేపథ్యంలో రవాణా, హోం శాఖల ఉన్నతస్థాయి సమీక్ష అవసరమైతే స్లీపర్ బస్సుల పర్మిట్లు రద్దు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి రహదారులపై స్పీడ్ గన్ల ఏర్పాటుకు రూ.40 కోట్లు కేటాయింపు డ్రైవర్లను పర్యవేక్షించేందుకు బస్సుల్లో ఏఐ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదన Read full story
Wed 07:20 నెలలో 3 రోజులు అంటరానితనమా?: శబరిమల కేసులో జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్య శబరిమల కేసు విచారణలో అంటరానితనంపై వాడివేడి వాదనలు మహిళల ప్రవేశాన్ని అంటరానితనంతో పోల్చవద్దన్న సొలిసిటర్ జనరల్ మత సంస్కరణలు శాసనసభల అధికార పరిధిలోనివన్న కేంద్ర ప్రభుత్వం శబరిమల తీర్పు జోలికి వెళ్లకుండా రాజ్యాంగ అంశాలనే విచారిస్తున్న ధర్మాసనం Read full story
Wed 07:08 'పంజా' నుంచే శేష్ ను గమనిస్తున్నా: వెంకటేశ్ డెకాయిట్ ప్రీ-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటన సినిమాకు ప్లస్ అవుతుందన్న వెంకటేశ్ డెకాయిట్ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని వెల్లడి Read full story
Wed 06:53 హైడ్రా పనితీరుకు జాతీయ ఖ్యాతి.. చెన్నైలోనూ అమలుకు సీఎండీఏ ఆసక్తి! హైడ్రా పనితీరుపై చెన్నై మెట్రోపాలిటన్ అథారిటీ ప్రశంసలు చెన్నైలో వరదల నివారణకు హైడ్రా మోడల్‌పై అధికారుల ఆసక్తి అమీర్‌పేట, ప్యాట్నీ నాలాల విస్తరణ పనుల పురోగతిని చెన్నై అధికారులకు వివరించిన రంగనాథ్ ఖానామెట్‌లో తాజాగా రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా Read full story