• 24 సీట్లేనా అనుకోవద్దు.. జనసైనికులకు పవన్ కీలక సూచన
    Sat 13:18

    24 సీట్లేనా అనుకోవద్దు.. జనసైనికులకు పవన్ కీలక సూచన

    • 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు వెల్లడి
    • పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనను గెలిపించుకోవాలని పిలుపు
    • 3 పార్లమెంట్ సీట్లను కలుపుకుంటే 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లేనని వివరణ
    • అప్పట్లో ఓ పది సీట్లన్నా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ అడిగే వాళ్లమన్న జనసేనాని
  • ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. హాంకాంగ్‌లో కొత్త చట్టంపై పెను దుమారం!
    Tue 11:39

    ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. హాంకాంగ్‌లో కొత్త చట్టంపై పెను దుమారం!

    • వ్యక్తిగత స్వేచ్ఛకన్నా దేశ భద్రతే ముఖ్యమంటూ కొత్త చట్టం
    • భద్రతా సంస్థలు ఫోన్ పాస్‌వర్డ్ అడిగితే చెప్పాల్సిందేనని నిబంధన
    • నిరాకరిస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం
    • వ్యక్తిగత గోప్యతకు భంగమంటూ మానవ హక్కుల సంఘాల ఆందోళన
  • తండ్రిని కోల్పోయినా దేశం కోసం ఆడాడు.. టీ20 హీరో రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం
    Tue 11:35

    తండ్రిని కోల్పోయినా దేశం కోసం ఆడాడు.. టీ20 హీరో రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం

    • రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
    • హాకీ ప్లేయర్ రాజ్‌కుమార్ పాల్, పారాలింపియన్ ప్రవీణ్ కుమార్‌కు డీఎస్పీ పోస్టులు
    • క్రీడల్లో రాణించిన 9 మందికి లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి అవార్డులు
  • ఆంబోతుల కొట్లాటలో సామాన్యులే బలి: కేటీఆర్
    Tue 11:28

    ఆంబోతుల కొట్లాటలో సామాన్యులే బలి: కేటీఆర్

    • గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన
    • గ్యాస్ కొరత లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని విమర్శ
    • పెట్రోలియం శాఖ తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపాటు
  • జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించిన వైనం
    Tue 11:10

    జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించిన వైనం

    • కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్న జీవన్ రెడ్డి
    • బుజ్జగించేందుకు వెళ్లిన పీసీసీ అద్యక్షుడు మహేశ్ గౌడ్
    • కాంగ్రెస్ కండువా వద్దని వ్యాఖ్య
  • ఆర్డీటీ సేవల‌పై మంత్రి లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
    Tue 11:07

    ఆర్డీటీ సేవల‌పై మంత్రి లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

    • ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్ పూర్తి
    • యథావిధిగా కొనసాగనున్న ఆర్డీటీ సేవలు
    • కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అడ్డంకులు తొలగించామన్న మంత్రి లోకేశ్‌
    • ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
  • కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం
    Tue 11:01

    కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం

    • ఈక్వెడార్ సరిహద్దులో దుర్ఘటన
    • విమానం కూలిపోతున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్
    • ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం
  • ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి
    Tue 10:56

    ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి

    • ఇరాన్‌పై దాడుల విరామంతో కోలుకున్న రూపాయి
    • రికార్డు కనిష్ఠం 93.98 నుంచి 93.64కు చేరిక
    • రూపాయి రికవరీ సుస్థిరతపై కొనసాగుతున్న అనిశ్చితి
  • క్షేత్రస్థాయిలో క్షిపణులు.. సోషల్ మీడియాలో మీమ్స్.. ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రం!
    Tue 10:52

    క్షేత్రస్థాయిలో క్షిపణులు.. సోషల్ మీడియాలో మీమ్స్.. ఇరాన్ సరికొత్త యుద్ధ తంత్రం!

    • అమెరికా, ఇజ్రాయెల్ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రచార వీడియోలు
    • దౌత్యపరమైన చర్చలకు క్షిపణి పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు
    • హర్మూజ్ జలసంధిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై ఒత్తిడి
  • రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త‌ విమాన సర్వీసులు
    Tue 10:26

    రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త‌ విమాన సర్వీసులు

    • ఈ సర్వీసులను ఈ నెల 29 నుంచి ప్రారంభించనున్న‌ ఫ్లై 91 ఎయిర్‌లైన్స్ 
    • రోజుకు మూడు వేర్వేరు సమయాల్లో అందుబాటులోకి ఈ సర్వీసులు 
    • రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న విమాన కనెక్టివిటీ