లాస్య నందిత భౌతిక కాయానికి నివాళి అర్పించిన కేసీఆర్
- రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన నందిత
- కార్ఖానాలోని నందిత నివాసానికి వెళ్లిన కేసీఆర్
- నందిత కుటుంబ సభ్యులకు పరామర్శ
అంతకు ముందు ట్విట్టర్ వేదికగా కేసీఆర్ స్పందిస్తూ... రోడ్డు ప్రమాదంలో నందిత మరణించడం ఎంతో బాధాకరమని చెప్పారు. పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య ప్రజల మన్ననలు పొందారని అన్నారు. కష్టకాలంలో వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.