73 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్
- 349 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 75 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.16%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.59%), యాక్సిస్ బ్యాంక్ (2.32%), ఎన్టీపీసీ (2.01%), కోటక్ బ్యాంక్ (1.83%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.75%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.03%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.96%), ఇన్ఫోసిస్ (-0.90%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.86%).