మెగా డీఎస్సీ కోసం ఏపీలో కొనసాగుతున్న ఆందోళనలు.. మంత్రి బుగ్గన ఇంటి ముట్టడికి ఎన్ఎస్‌యూఐ నాయకుల యత్నం
- నిన్న మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడి
- మంత్రి బుగ్గనకు నేడు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
- వారిని అడ్డుకునే ప్రయత్నంలో కిందపడిన సీఐ ప్రవీణ్ కుమార్
నిన్న కూడా ఇదే డిమాండ్‌తో యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించారు. సత్తెనపల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్న నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.