వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 376 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 130 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4.79 శాతం పెరిగిన విప్రో షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (4.79%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.96%), ఎల్ అండ్ టీ (2.68%), టాటా మోటార్స్ (2.02%), మారుతి (1.93%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.36%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.90%), రిలయన్స్ (-0.70%), ఎన్టీపీసీ (-0.59%), యాక్సిస్ బ్యాంక్ (-0.31%).