రేపు ఉమ్మడి విజయనగరం జిల్లాలో నారా లోకేశ్ శంఖారావం... పూర్తి షెడ్యూల్ ఇదిగో!

  • ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం
  • వరుసగా సభల్లో పాల్గొంటున్న నారా లోకేశ్
  • రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్ర జరుపుతున్నారు. రేపు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి సభల్లో పాల్గొంటారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేపటి శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం సాలూరు నియోజకవర్గంలో, సాయంత్రం బొబ్బిలి నియోజకవర్గంలో శంఖారావం సభల్లో పాల్గొంటారు.

14-2-2024 (బుధవారం) కార్యక్రమ వివరాలు

ఉమ్మడి విజయనగరం జిల్లా

పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం

ఉదయం
10.15  – అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ ప్రసంగం.
10.20 – ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
10.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.32– పార్వతీపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఏ.మోహన్ రావు ప్రసంగం. 
10.34– పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ప్రసంగం.
10.36– పార్వతీపురం శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతుల మీదుగా 'బాబు సూపర్ - 6' కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.45 – నారా లోకేశ్ సాలూరు చేరిక.
12.45 – సాలూరు పట్టణంలో భోజన విరామం.

సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15  – అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ ప్రసంగం.
2.20 – ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
2.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
2.32– సాలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త జి.రిషివర్థన్ ప్రసంగం.
2.34– సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి ప్రసంగం.
2.36– సాలూరు శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతుల మీదుగా 'బాబు సూపర్ - 6' కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.29 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
4.00 – నారా లోకేశ్ బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.

బొబ్బిలి నియోజకవర్గం
సాయంత్రం
4.45 – విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రసంగం.
4.50 – ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.02 – బొబ్బిలి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త జి.అప్పలస్వామి ప్రసంగం.
5.04 – బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఆర్వీఎస్ కేకే రంగారావు (బేబీనాయన) ప్రసంగం.
5.06 – బొబ్బిలి శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు 'బాబు సూపర్-6' కిట్ల అందజేత.
5.58 – టీడీపీ కార్యకర్తలచే లోకేశ్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా రాజాం ప్రయాణం.
6.40 – రాజాం చేరుకుని, అక్కడ బస చేస్తారు.


More Telugu News

Nara Lokesh Shankharavam Vijayanagaram District TDP Andhra Pradesh