లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు... మరింత పతనమైన పేటీఎం షేర్లు
- 483 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 127 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- మరో 10 శాతం పడిపోయిన పేటీఎం మాతృ సంస్థ వన్97 షేర్ల విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (2.46%), యాక్సిస్ బ్యాంక్ (2.30%), విప్రో (2.14%), ఎన్టీపీసీ (1.85%), కోటక్ బ్యాంక్ (1.58%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.03%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.85%), టైటాన్ (-0.60%), టాటా మోటార్స్ (-0.48%), ఐటీసీ (-0.06%).