మరికాసేపట్లో బీజేపీ గూటికి కాంగ్రెస్ మాజీ నేత అశోక్ చవాన్!
- మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీజేపీలో చేరిక
- ప్రకటించిన ముంబై బీజేపీ కార్యాలయం
- పార్టీని వీడాలన్నది తన వ్యక్తిగత నిర్ణయమన్న అశోక్ చవాన్
ఇదిలావుంచితే, మహరాష్ట్రలో కాంగ్రెస్‌కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. సీనియర్ నేతలు బాబా సిద్దిఖీ, మిలింద్ డియోరా వంటివ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు అశోక్ చవాన్ కూడా వెళ్లిపోవడం మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా, పార్టీని వీడాలన్న నిర్ణయం తన వ్యక్తిగతమని అశోక్ చవాన్ తెలిపారు.